40.2 C
India
Sunday, May 19, 2024
More

    రామప్ప , భద్రాద్రి లలో పర్యటించనున్న రాష్ట్రపతి

    Date:

    The President will visit Ramappa and Bhadradri
    The President will visit Ramappa and Bhadradri

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రామప్ప , భద్రాద్రి లలో పర్యటించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ చేపట్టిన పథకం కింద రామప్ప లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. అందులో భాగంగానే పర్యాటక శాఖ చేపట్టిన అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. దాంతో రామప్ప పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. రామప్పలో ఈరోజు ఎలాంటి పర్యాటకులను అనుమతించడం లేదు.

    అలాగే భద్రాద్రి లో సీతారాములను దర్శించుకోనున్నారు ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పర్యటనతో ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్రపతికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం , రామప్పలోని శివుడిని , భద్రాచల సీతారాముల వారిని దర్శించుకొని మళ్ళీ హైదరాబాద్ చేరుకోనున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. 

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Droupadi Murmu : మహిళలకు దేశం గర్వించేలా చేస్తున్నారు.. రాష్ట్రపతి ముర్ము

    Droupadi Murmu : మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి...

    రాష్ట్రపతి పర్యటనలో అపశృతి

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. దాంతో...

    వరదలతో అతలాకుతలం

    వరదలతో అతలాకుతలం అవుతోంది యావత్ భారతం. ఆసేతు హిమాచలం వరణుడి చేష్టలతో...