37.7 C
India
Saturday, May 18, 2024
More

    Mota Mogiddam : ‘మోత మోగిద్దాం’కు బ్రాహ్మణి పిలుపు.. ఇక వైసీపీకి మూడినట్టేనా..?

    Date:

    Mota Mogiddam
    Mota Mogiddam

    Mota Mogiddam : చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా 20 రోజులుగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానుల కోపం కట్టలు తెంచుకుంటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగిస్తున్నారు.

    చంద్రబాబును విడిపించేందుకు నారా లోకేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో వైసీపీ ప్రభుత్వం ఆయనను కూడా జైలులో వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 41ఏ ముద్దాయిగా చేరుస్తూ అరెస్ట్ చేయాలని చూస్తోంది. అయితే ఆయన ప్రస్తుం ఢిల్లీలో ఉండగా.. ఏపీకి వస్తే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో హై కోర్టులో నారా లోకేశ్ వేసిన ముందస్తు బెయిల్ ను కూడా కోర్టు కొట్టి వేస్తూ.. విచారణకు సహకరించాలని ఆదేశించింది.

    ప్రస్తుతం పార్టీ బాధ్యత లోకేశ్ సతీమణి బ్రాహ్మణి తీసుకోనుంది. తన భర్త ఆపిన ‘యువగళం’ పాదయాత్రను ఆమె ప్రారంభించాలని అనుకుంటుంది. ఈ విధంగా జగన్ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 30వ తేదీ (శనివారం) ‘మోత మోగిద్దాం’ కార్యక్రమానికి ఆమె పిలుపునిచ్చారు.

    చంద్రబాబు నాయుడికి మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు జగన్ కర్ణబేరి అధిరేలా మోత మోగించాలని ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్నా.. ఆఫీస్ లో ఉన్నా.. రోడ్డుపై ఉన్నా 5 నిమిషాల పాటు చప్పుడు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న వారైతే బయటకు వచ్చి ప్లేట్ పై గరిటతో, ఆఫీసులో ఉన్న వారు బయటకు వచ్చి విజిల్ వేయడం, రోడ్డుపై వాహనంలో ఉన్నవారు హారన్ కొట్టడం ఇలా ఏదైనా చేసి వీడియో తీసి సదరు వీడియోను సోషల్ మీడియాలోని ఆయా ప్లాట్ ఫారాల్లో అప్ లోడ్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.  రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ ను ఆమె X (ట్విటర్) ద్వారా ప్రశ్నించింది.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Nara Brahmani : మహళల కోసమే సూపర్-6 పథకాలు: నారా బ్రాహ్మణి

    Nara Brahmani : మహిళలను ఆదుకునేందుకే సూపర్-6 పథకాలు అని నారా...

    Nyayaniki sankellu Program : తెలుగుదేశం ‘న్యాయానికి సంకెళ్ళు’.. రంగంలోకి నారా బ్రాహ్మణి

    Nyayaniki sankellu Program : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు...

    Kanti tho Kranti : ‘కాంతితో క్రాంతి’.. నారా బ్రాహ్మణి పిలుపు వైరల్

    Kanti tho Kranti : మన రాష్ట్రాన్ని చీకటి మయం చేస్తున్న...