మహిళలకు ప్రీ బస్ ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఛార్జీలు పెంచబోమని డిప్యూటి సీఎం భట్టి విక్కమార్క స్పష్టం చేశారు. సంస్థ ఆదాయం పెంచే ప్రత్యమ్నాయ మార్గాలకు చూడాలని RTC అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆర్టీసికి నిధులు సమకూరుస్తామని చెప్పారు. మహలక్ష్మి పథకం కింద సగటున రోజుకు 27 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొన్నం చెప్పారు
Breaking News