32.3 C
India
Wednesday, May 15, 2024
More

    Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదాన్ని ముందుగానే ఊహించారా.. వెలుగులోకి సంచలన లేఖ..!

    Date:

    Odisha train accident
    Odisha train accident

    Odisha train accident : ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనకు సిగ్నల్ లోపమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఓ సంచలన విషయం బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పశ్చిమ మధ్య రైల్వే లో పని చేసిన హరి శంకర్ ఇంటర్ లాకింగ్ కోసం రూపొందించిన సిస్టమ్ బైపాస్ గా మార్చగా లోపాలను మూడునెలల క్రితమే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిని నిలిపి వేయాలని ఆయన రైల్వే బోర్డును కోరారు. రైలు బయలేర్దాక డిస్పాచ్ రూట్ మారుతోందని దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన ముందస్తుగానే హెచ్చరించినట్లు ఆయన రాసిన లేఖ ద్వారా అర్థమవుతోంది.

    Share post:

    More like this
    Related

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...

    Falak Numa Super Fast : ఫలక్ నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అగ్నిప్రమాదం

    నల్లగొండ జిల్లా పగిడిపళ్లి వద్ద నిలిపివేసి మంటలను ఆర్పుతున్న సిబ్బంది. ...

    Trains canceled : విజయవాడ-విశాఖ మార్గంలో 8 రైళ్లు రద్దు

    Trains canceled : విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో...

    Goods Train Odisha : ఒడిశాలో మరో రైలు ప్రమాదం

    Goods Train Odisha : ఒడిశాలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు...