28.5 C
India
Sunday, May 19, 2024
More

    CONSTABLES ARRESTED: ఏడాది గా యువతి పై అత్యాచారం..ముగ్గురు కానిస్టేబుళ్ల అరెస్ట్

    Date:

    రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాల్లో ఘోరం జరిగింది. 18 ఏళ్ల యువతి పై ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు ఏడా ది కాలంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం బయటకు చెబితే మీ సోదరుడిని తప్పుడు కేసులో ఇరికి స్తామని నిందితులు నన్ను బెదిరించారని బాధితురాలు తెలిపింది. వారిపై రాయిని పోలిస్ స్టేషన్ లో 376 – డి (గ్యాంగ్ రేప్) ఫోక్సో చట్టం తో సహా పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Moosapet : కామాంధుల ఘాతుకం.. మహిళ మృతి

    Moosapet : హైదరాబాద్ లో ఇద్దరు కామాందుల ఘాతుకానికి ఓ మహిళ...

    Delhi News : 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. కార్లు, ఆటోలు ధ్వంసం.. పరిస్థితి ఉద్రిక్తత.

    Delhi News : ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలు గేళ్ల...

    Young Woman : యువతిపై ఇద్దరు లైంగిక దాడి.. ఫొటోలు తీసి మరీ..

    young Woman : మహిళలపై లైంగికదాడులు ప్రతీ రోజు ఎక్కడో మూల...

    ప్రేమ కోసం ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

    ఆ యువతి ప్రేమ కోసం హల్ చల్ చేసింది. శ్మశాన వాటికలో...