34.7 C
India
Friday, April 10, 2026
More

    ప్రేమ కోసం ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

    Date:

    lady graveyard
    lady graveyard

    ఆ యువతి ప్రేమ కోసం హల్ చల్ చేసింది. శ్మశాన వాటికలో కూర్చుని ఏడ్చింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తనను ప్రేమించిన వాడు వదిలేశాడని ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని బాధపడింది. దీంతో వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు వచ్చిన తరువాత వారిని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేశారు.

    ఇరవై ఏళ్లు పెంచిన తల్లిదండ్రులను కాదని ఎవడో ప్రేమించిన వాడికోసం తన శరీరాన్ని విడిచిపెట్టాలనే భావన రావడంపై అందరు ఆశ్చర్యపోయారు. పేరెంట్స్ కోసం ఏ త్యాగం చేయని పిల్లలు ఇలా ప్రేమించిన వాడి కోసం సర్వస్వం వదులుకోవాలని చూడటం గమనార్హం. ప్రేమిస్తే ప్రాణాలు వదలాలా? అంతటి గాఢమైన ప్రేమా? ఏం చూసి ప్రేమించింది? అతడు అంతటి సుగుణాలున్నవాడా? అనే అనుమానాలు అందరు వ్యక్తం చేస్తున్నారు.

    ఈనేపథ్యంలో యువతి చేసిన పనికి అందరు తిడుతున్నారు. ఇలా తల్లిదండ్రులను బాధపెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. హాయిగా చదువుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నించాలి కానీ ఇలా ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు తీసుకుంటానని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి వ్యవహారాల్లో మునగడం తప్పుదారుల్లో నడుస్తున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు.

    ఇన్నేళ్లు పెంచిన మమకారం లేకుండా ఇప్పుడు పరిచయమైన అతడి కోసం తన ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆమె తీరును మందలించారు. ఇలా చాలా మంది ఆకర్షణకు గురవుతున్నారు. అదే ప్రేమగా భావించుకుంటున్నారు. దీంతో లేనిపోని సమస్యల బారిన పడుతున్నారు. ఈ ధోరణి పోవాలి. ప్రతి వారికి బతుకు దెరువు మీదే చూపు ఉండాలి. తల్లిదండ్రుల మీదే ప్రేమ పెంచుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sankranti Holidays : సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు ఈ నిబంధనలు తప్పక పాటించాలి.

    1. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి 2...

    Mumbai: కట్టు దిట్టమైన భద్రతలో ముంబై.. కారణం ఇదే..

    Mumbai: హిందువులకు అతిపెద్ద పండుగ దేవీ నవరాత్రోత్సవాలు. దేశం యావత్తు అత్యంత భక్తి...

    Canal : మద్యం మత్తులో కాలువలోకి దూసుకెళ్లిన యువకుడు.. రక్షించిన పోలీసులు

    Canal : మద్యం మత్తులో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంతో...

    Police : కన్న కొడుకు ముందే.. బట్టలు విప్పించి.. కాళ్లతో తొక్కుతూ.. మహిళపై పోలీసుల పాశివక చర్చ..

    police : ఏదైనా నేరం చేస్తే పోలీసుల కర్తవ్యం ఏంటి? సదరు...