37 C
India
Friday, May 17, 2024
More

    Adipurush 6th Day : ఆదిపురుష్ 6 రోజుల్లో రాబట్టింది ఇంతేనా.. ప్రభాస్ కు దారుణమైన అవమానం..?

    Date:

    Adipurush 6th day
    Adipurush 6th day

    Adipurush 6th Day : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కు ముందే వరుస ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. రామాయణం నేపథ్యంతో తెరకెక్కడంతో ముందు నుండి అందరి దృష్టిలో పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేసుకుని గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 240 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగులోనే ఏకంగా 120 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    మరి రిలీజ్ తర్వాత వరుసగా మూడు రోజులుగా టాక్ తో సంబంధం లేకుండా దూసుకు పోయిన ఈ సినిమా వీక్ డేస్ లో వీక్ అయిపోయింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.. ఇక రెండవ రోజు మూడవ రోజు కలిపి మొత్తంగా 340 కోట్లు రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే 4వ రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.

    మూడు రోజులోనే 340 కోట్ల గ్రాస్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత మూడు రోజులు కలిపి 100 కోట్లు కూడా రాబట్టలేక పోయింది. ఇక ఆరవ రోజు మొత్తానికే పడిపోయింది. 6వ రోజు కేవలం తెలుగులో 1.70 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిందట. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ కు 6వ రోజు కలెక్షన్స్ నే ఇంత దారుణంగా ఉండడంతో ఈ సినిమా కూడా నష్టాలను చవిచూడక తప్పదు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Adipurush Collections : ఆదిపురుష్‌ 19 రోజుల కలెక్షన్లు ఇవే.. కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన వైనం..!

    Adipurush Collections : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...