37.8 C
India
Saturday, May 18, 2024
More

    Adipurush Movie Director : ‘ఆదిపురుష్’ మూవీ డైరెక్టర్.. హీరోయిన్‌లపై కేసు

    Date:

    Adipurush Movie Director
    Adipurush Movie Director, case file

    Adipurush Movie Director : ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్.. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‌‌ను తిరుమల శ్రీవారి ముఖద్వారం ముందు హగ్ చేసుకుని, కిస్ చేయడం వివాదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై శ్రీవారి భక్తులు.. హిందూ సంఘాల నేతలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ముదురుతున్న ట్లు కన్పిస్తోంది. ఈ ఘటనపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకతో పాజిటివ్ వైబ్స్‌ రాగా.. దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ తో చేసిన చేష్టలతో ఇప్పుడీ సినిమా నెగిటివిటీ సొంతం చేసుకుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...

    Adipurush 6th Day : ఆదిపురుష్ 6 రోజుల్లో రాబట్టింది ఇంతేనా.. ప్రభాస్ కు దారుణమైన అవమానం..?

    Adipurush 6th Day : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా...