37.8 C
India
Saturday, May 18, 2024
More

    Adipurush Top 3 : ‘ఆదిపురుష్’  టాప్ 3 గ్యారంటీ.. అందుకే..?

    Date:

    Adipurush top 3
    Adipurush top 3

    Adipurush Top 3 : ఈ వారం భారీగా రిలీజ్ కాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం ప్రారంభ మయ్యాయి. హిందీ వెర్షన్ లో అలజడి నెలకొంది. 3డీ వెర్షన్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో షోకు సంబంధించిన టికెట్లు శరవేగంగా అమ్ముడుపోతున్నాయి.

    భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకీ లేనంత ప్రీ సేల్ బాహుబలికి దక్కింది. ఏకంగా 62 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీకి 5.56 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక క్రిష్ కేజీఎఫ్ దాదాపు 2 లక్షల టికెట్లతో 3 మూడో స్థానంలో ఉంది.

    అయితే టికెట్లు ప్రీ సేల్ లో గురువారం నాటికి ‘ఆదిపురుష్’ 4 లక్షల టికెట్ల మార్కును ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హిందీ వెర్షన్ లో కనీసం రూ. 25 నుంచి రూ. 30 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫైనల్ ట్రయిలర్ తో పాజిటివ్ టాక్ రావడంతో
    కౌంటర్ లో టికెట్ అమ్మకాలు భారీగా ఉండే అవకాశం ఉంది. హిందీలో రూ. 40 కోట్ల ఓపెనింగ్స్ ను కొట్టిపారేయలేం.

    దక్షిణాది తారలు హీరోలుగా టాప్ హిందీ ఓపెనర్లు వీరే:

    1. కేజీఎఫ్ చాప్టర్ 2.54 కోట్లు
    2. బాహుబలి 2.41 కోట్లు
    3. సాహో: 24 కోట్లు
    4. 2 పాయింట్ 20.5 లక్షలు
    5. ఆర్ఆర్ఆర్ 20 కోట్లు
    6. కబాలి: 5.2 కోట్లు
    7. బాహుబలి: 5.1 కోట్ల
    8. రాధే శ్యామ్: 4 కోట్ల
    9. పుష్ప ది రైజ్: 3.5 కోట్ల
    10. పీఎస్2: 2.2 కోట్లు

    ‘ఆదిపురుష్’ టాప్ 3లో చేరడం ఖాయంగా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి 40లో బాహుబలి 2 తరహాలో 2017 కోట్ల మార్కును క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Adipurush Collections : ఆదిపురుష్‌ 19 రోజుల కలెక్షన్లు ఇవే.. కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన వైనం..!

    Adipurush Collections : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...