29.5 C
India
Sunday, May 19, 2024
More

    Anasuya : చేతులు పైకెత్తి నడుము సైజులు చూపిస్తున్న అనసూయ.. ఆ ఒంపులేంట్రా బాబు..!

    Date:

    Anasuya :

    అనసూయ అంటేనే హాట్ యాంకర్ అనే పేరుకు కరెక్టుగా సరిపోతుంది. అసలు బుల్లితెరపై హాట్ నెస్ అనేది తీసుకువచ్చింది అనసూయనే. అప్పటి వరకు చప్పగా సాగుతున్న యాంకరింగ్ కు.. మసాలా లాంటి అందాలను జోడించి కుర్రాళ్లు ఎగబడి చూసేలా చేసింది అనసూయ మాత్రమే.

    ఆమె తర్వాతనే చాలామంది ముద్దుగుమ్మలు బుల్లితెరపై కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వారందరికీ అనసూయనే ఆదర్శం. జబర్దస్త్ తో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు జబర్దస్త్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం బుల్లితెరపై కనిపించకపోయినా సరే వెండితెరపై ఏలుతోంది ఈ హాట్ బ్యూటీ.

    మల్లెమాల నుంచి అనసూయ వెళ్లిపోయిన తర్వాత ఆమెకు టెలివిజన్ లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. కానీ ఆ క్రమంలోనే పుష్పలాంటి సినిమా రావడంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. దీంతో పెద్ద సినిమాల్లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మొన్ననే విమానం సినిమాలో వేశ్య పాత్రలో కూడా నటించింది.

    ఇక ప్రస్తుతం ఆమె వెకేషన్ లో బిజీగా ఉంది. అక్కడ నడిరోడ్డుపై రచ్చ చేస్తోంది. తన నాభి అందాలు, నాజూకు నడుము ఒంపులు కనిపించేలా చేతులు పైకెత్తి మరీ రచ్చ చేస్తోంది. కెమెరాను దగ్గరగా పెట్టి మరీ తన భారీ నడుము కొలతలు చూపిస్తోంది ఈ హాట్ లేడీ. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి అందాలు మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు. మరి అనసూయ పరువాలపై మీరు కూడా లుక్కేయండి.

    https://www.instagram.com/p/Cun—ML3I9/?igshid=NjZiM2M3MzIxNA==

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    Anasuya Gorgeous Look : పైట సైడుకు జరిపి ఘాటు సొగసులు చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూస్తే..!

    Anasuya Gorgeous Look : అనసూయ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో...

    Anasuya Gorgeous Look : చీరలో ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా..!

    Anasuya Gorgeous Look : బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్...