29.5 C
India
Sunday, May 19, 2024
More

    PRAJECT K : ప్రాజెక్టు కె ఫస్ట్ లుక్ పై దారుణమైన ట్రోలింగ్

    Date:

    PRAJECT K
    PRAJECT K

    PRAJECT K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టు కె. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుద చేశారు. దీనిపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ఇంత దైన్యంగా ఉందా అని నిట్టూరుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

    వైజయంతీ మూవీస్ అంటే మంచి పేరున్న సంస్థ అయినా ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభాస్ గెటప్ పై భిన్నమైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా ఫస్ట్ లుక్ ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

    ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ తొలిసారిగా విలన్ పాత్ర చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా చేస్తోంది. వీరికే దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ అవుతోంది. ఇక సినిమా వ్యయం అమాంతం పెరుగుతోంది. నిర్మాత అశ్వనీదత్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నా ఫస్ట్ లుక్ ఇంత దారుణంగా ఉండటం గమనార్హం.

    ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసిన సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్యాన్ మేడ్ లుక్ అని చెబుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశల మీద వైజయంతీ మూవీస్ నీళ్లు చల్లినట్లుగా ఉందంటున్నారు. ప్రభాస్ తల ఉంది కానీ బాడీ ఎవరిది? అమర్ పేట ఎడిటింగా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రభాస్ ఫస్ట్ లుక్ పై పలు విధాలా కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pan india star : సైకిల్ మీద ఉన్న చిన్నోడిని గుర్తు పట్టారా? ఇప్పడు పాన్ ఇండియా హీరో.. 

    Pan india star : స్టార్ హీరోల చిన్ననాటి ఫొటోలు అప్పుడప్పుడూ...

    Maheshbabu : మహేశ్ బాబుతో కనిపించని ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్

    Maheshbabu :  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అందరికీ గుర్తుండే...

    project k : లెంపలేసుకొని.. తప్పులు దిద్దుకొని మరో పోస్టర్ రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ కే..!

    project k పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు అసలే నిరాశలో...

    praject k : శాన్‌డియాగాకు ‘ప్రాజెక్ట్-కే’ .. వైజయంతీ బ్యానర్ అఫీషియల్ ట్వీట్

      praject k  నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం...