22.3 C
India
Sunday, September 13, 2026
More

    Sreeleela : ఇప్పుడు అదే చూస్తున్నారు.. ప్రేక్షకులు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు.. శ్రీలీల వైరల్ కామెంట్స్!

    Date:

    Sreeleela
    Sreeleela

    Sreeleela : టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ లకు కూడా అందకుండా దూసుకు వెళ్తున్న బ్యూటీ శ్రీలీల.. ఈమె పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇవ్వగా మొదటి సినిమాతోనే అందరికి ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె నటన, అందం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది.. ఇక ఈ మధ్య వచ్చిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మరింత గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

    ధమాకా లో మాస్ రాజా ఎనర్జీని మించి ఈమె ఆకట్టుకుంది.. ఈ సినిమా హిట్ తర్వాత శ్రీలీల మరిన్ని అవకాశాలు అందుకుంటుంది.. కుర్ర హీరోల సరసన మాత్రమే కాదు స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. ప్రజెంట్ ఈమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

    ఇందులో ఈమెను స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు అందుకు మీకు ఏదైనా ప్రత్యేక ముద్ర పడుతుంది అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. సీనియర్లతో సినిమాలు చేస్తే ఒకలా.. కుర్ర హీరోలతో సినిమాలు చేస్తే మరొకలా అనుకునే రోజులు పోయాయి.. ఇప్పుడు ప్రజలు ఎంతో మారిపోయి.. ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టారు..

    సినిమా అనేది సృష్టించిన కథ.. ఇందులో మనకు ఇచ్చిన పాత్రకు మనం 100 శాతం న్యాయం చేస్తున్నామా? లేదా? అనేదే ప్రేక్షకులు చూస్తారు.. అంతే కానీ మీ పక్కన యువ హీరోనా? లేదంటే సీనియర్ హీరోనా? అనేది ఎంత మాత్రం చూడరు.. అలా అస్సలు ఆలోచించకూడదు.. వయసు ఎప్పుడు చూడకూడదు.. అంటూ చెప్పుకొచ్చింది.. ఇక ఈ బ్యూటీ ప్రజెంట్ గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఇంకా అరడజను సినిమాలు చేస్తుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela : శ్రీలీల తప్పుడు నిర్ణయం తీసుకుందా? ఇంతకీ అభిమానులు ఏమంటున్నారు?

    Sreeleela : బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతం...

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...