31.4 C
India
Monday, May 20, 2024
More

    Charan’s role is close to Pawan’s role in Game Changer : గేమ్ చేంజర్ లో పవన్ పాత్రకు దగ్గరగా చరణ్ పాత్ర

    Date:

    Charan's role is close to Pawan's role in Game Changer :

    రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ లో చరణ్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. అచ్చం పవన్ కల్యాణ్ నిజజీవితంలోని సంఘటనలకు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాపై శంకర్ కూడా చాలెంజ్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాంచరణ్ లుక్స్ హైలెట్ గా నిలవనున్నాయి.

    ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఇలా చరణ్ పాత్రను అందంగా కనిపించడం కోసం శంకర్ అహర్నిషలు శ్రమిస్తున్నాడు. భారీ విజువల్స్ తో గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నాడు. చరణ్ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

    ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన రాంచరణ్ ను మరింత అందంగా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గేమ్ చేంజర్ తో మంచి హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. గత చిత్రాల మరకలు తొలగించి తొలినాళ్లలో చూపిన విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు. దీనికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

    గేమ్ చేంజర్ లో చరణ్ పాత్ర అచ్చం పవన్ కల్యాణ్ ను పోలి ఉంటుందని పరిశ్రమ వర్గాల టాక్. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకున్నారు. దర్శకుడు శంకర్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో నిర్మించబోతున్నాడు. దీంతో చరణ్ ను మరోమారు వినూత్న శైలిలో చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : షర్మిల కొత్త ఆయుధాలు ఇవే.. గేమ్ ఛేంజర్ కానున్నాయా?

    YS Sharmila : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు దూకుడు...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...

    Shankar Film : శంకర్ సినిమాను రిజెక్ట్ చేసిన మెగాస్టార్.. అయినా వదలలేదు ఏం చేశాడంటే?

    Shankar Film : తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ గురించి...