38.1 C
India
Sunday, May 19, 2024
More

    Shivathmika : ఛాన్సుల కోసం తెగించిన శివాత్మిక.. పైట పక్కకు జరిపి ఉన్నవన్నీ చూపెడుతోంది..

    Date:

    Shivathmika
    Shivathmika

    Shivathmika : సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా చాలా మంది వచ్చారు.. అయితే వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోలు స్టార్స్ అయ్యారు కానీ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోయిన్స్ మాత్రం స్టార్ డమ్ సంపాదించుకోలేక పోయారు. మరి టాలీవుడ్ లో బడా ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోయిన్ లలో స్టార్ డాటర్ గా అడుగు పెట్టిన బ్యూటీ శివాత్మిక రాజశేఖర్..

    రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేక పోయింది.. అయినప్పటికీ ఈ సినిమాలో ఆకట్టుకునే అందం, అభినయంతో ఈ భామ మెప్పించింది..

    ఫలితంగా వరుస అవకాశాలు అందుకుంది.. కానీ ఈ భామకు ఆశించినంత గుర్తింపు అయితే పొందలేదు. అయినా కూడా ఏ మాత్రం నిరాశ పడకుండా ముందుకు వెళుతుంది.. తెలుగులో ఇప్పుడు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ భామ పక్క ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.. తమిళ్ లో అవకాశాలు వస్తుండడంతో అక్కడే సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ హాట్ అందాలను వదులుతూ సందడి చేస్తుంది.

    తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. చీరలో ఎద, నడుము అందాలను చూపిస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ లో ఆకట్టు కుంటుంది. చూపులతోనే మాయ చేస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా చూసేయండి..

    Share post:

    More like this
    Related

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    షాకింగ్ : రంగమార్తాండ ఓటీటీ లోకి

    షాకింగ్ అనూహ్యంగా రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది ఈరోజే. ప్రకాష్ రాజ్ ,...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    రంగమార్తాండ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్

    క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్...