34.7 C
India
Friday, April 10, 2026
More

    నిద్రలేమికి కారణాలేంటో తెలుసా?

    Date:

    causes of insomnia.
    causes of insomnia.

    Causes of Insomnia : ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్య అందరిని బాధిస్తోంది. ఏ వయసు వారైనా రోజుకు ఎంత సేపు నిద్ర పోవాలో అంత సమయం పోవాలి. లేదంటే అనారోగ్యం దరిచేరుతుంది. నిద్రతోనే అన్ని రోగాలకు చెక్ పడుతుంది. దీంతో నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రి సమయంలో నిద్ర పోయేందుకు కేటాయించుకోవాలి. అంతేకాని ఇతర పనులతో కాలయాపన చేస్తే నిద్ర సమస్య వెంటాడుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

    మంచి నిద్రకు..

    మంచి నిద్ర పట్టడానికి కావాల్సినవి ఏంటో తెలుసుకోవాలి. మనం సుఖమైన నిద్ర పట్టడానికి మన ఆహారాలే ప్రధానం. మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే మనకు నిద్రలేని సమస్య దూరమవుతుంది. ఫలితంగా రోగాలు లేకుండా ఉంటాయి. దీనికి మనం చర్యలు తీసుకోవాలి. మంచి ఆహార అలవాట్లు చేసుకోవాల్సిందే.

    వ్యాయామం

    రోజు రెండు పూటలా వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. వ్యాయామంతో మన శరీర భాగాలు బాగా పనిచేస్తాయి. కనీసం వాకింగ్ అయినా చేయాలి. దీంతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. బాగా నిద్ర పడుతుంది. దీంతో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అందరు వీటిపై శ్రద్ధ వహించాలి. అప్పుడే మంచిగా నిద్ర పట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

    పడక గది

    మనం పడుకునే పడక గది నిద్ర పోయేందుకు అనువుగా ఉండాలి. గదిలో వెలుతురు లేకుండా చూసుకుంటే నిద్ర పడుతుంది. ఇంకా గదిలో ఎలాంటి ప్రతికూలతలులేకుండా చూసుకోవాలి. దీంతోనే మనకు మంచి నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇలా మనం సరైన నిద్ర పోయేందుకు అనువైన పరిస్థితులు కల్పించుకోవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Best Way to Relieve Stress : ఒత్తిడిని దూరం చేసుకునే మార్గమేంటో తెలుసా?

    Best Way to Relieve Stress : మనిషికి తిండితో పాటు...

    Hours of sleep : ఏ వయసు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం

    Hours of sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక...

    Insomnia : నిద్రలేమి లక్షణాలేంటో తెలుసా?

    Insomnia : మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే....

    నిద్రలేమి సమస్యను ఈ చిట్కాతో చెక్..!

    ప్రస్తుత కాలంలో నిద్ర లేమి సమస్య వెంటాడుతోంది. రాత్రిళ్లు కొందరికి వెన్నంటుకుంటూనే...