31.6 C
India
Sunday, May 19, 2024
More

    Insomnia : నిద్రలేమి లక్షణాలేంటో తెలుసా?

    Date:

    Insomnia sleeplessness
    Insomnia

    Insomnia : మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. రోజుకు కనీసం 6-8 గంటలు నిద్ర పోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మనం సరైన రీతిలో నిద్ర పోకపోతే అనారోగ్యం దరిచేరుతుంది. నిద్రలేమికి పలు కారణాలు ఉంటాయి. వాటిని దూరం చేసుకుంటే మంచినిద్ర మన సొంతం అవుతుంది. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్రలేమి లక్షణాలు ఏంటో చూద్దాం.

    ఏకాగ్రత

    సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపిస్తుంది. ఏ పనిచేయాలన్నా ఏకాగ్రత ఉండదు. మనసు చంచలత్వానికి గురవుతుంది. ఏ పని మీద శ్రద్ధ ఉండదు. దీని వల్ల మనకు సరిగా పనులు చేయలేం. ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందుకే నిద్ర సరిగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. సరైన నిద్ర పోయేందుకు అనువైన పరిస్థితులు కల్పించుకోవాలి.

    ఆలోచన శక్తి

    నిద్ర సరిగా లేకపోతే ఆలోచన శక్తి నశిస్తుంది. మన ఆలోచన సరిగా లేకపోతే పనులు కూడా సవ్యంగా సాగవు. దీంతో మాట పడాల్సి వస్తుంది. ఇలా మన ఆలోచనలు స్థిరంగా ఉండవు. దీని వల్ల మనకు కష్టాలు ఎదురవుతాయి. వీటికి దూరంగా ఉండాలంటే మన ఆలోచన సరళి బాగుండాలి. దీని కోసం మనం మంచి నిద్ర పోయేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

    అలసట

    నిద్ర సరిగా లేకపోతే శరీరం కూడా అలసటకు గురవుతుంది. దీంతో పని చేసే క్రమంలో మనకు శక్తి ఉండదు. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మెల్లమెల్లగా మన శరీర అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఫలితంగా ఎన్నో తిప్పలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వీటికి పరిష్కార మార్గం నిద్ర. అందుకే సరైన సమయంలో నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Multiple Sclerosis : పాలు, కూరగాయలు కూడా జీర్ణించుకోలేని రోజులు.. 5 వేల ఏళ్ల కిందట ఏం జరిగింది

    Multiple sclerosis : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన...

    FIVE HABITS: ఈ ఐదు అలవాట్లతో పరిపూర్ణ ఆరోగ్యం

      కొన్ని పద్ధతులు పాటిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యంతో  జీవించవచ్చు అని వైధ్యలు అంటున్నారు....

    Best Way to Relieve Stress : ఒత్తిడిని దూరం చేసుకునే మార్గమేంటో తెలుసా?

    Best Way to Relieve Stress : మనిషికి తిండితో పాటు...

    Cough and Cold : దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు ఎందుకు ఉంటోంది?

    Cough and Cold : కొవిడ్ సందర్భంలో మనం ఎన్ని సమస్యలు...