39.5 C
India
Thursday, May 2, 2024
More

    Cough and Cold : దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు ఎందుకు ఉంటోంది?

    Date:

    Cough and Cold
    Cough and Cold

    Cough and Cold : కొవిడ్ సందర్భంలో మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో తెలిసిందే. క్వారంటైన్, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వాడటం, క్యూ పద్ధతులు పాటించడం ఒకటేమిటి మనం జీవితంలో ఎదుర్కొన్న బాధలు ఒకెత్తు అయితే కరోనా సమయంలో పడిన కష్టాలు మరో ఎత్తు. అప్పుడు దగ్గు వచ్చిందంటే అనుమానమే. కరోనా కావచ్చని టెస్టులు చేసుకోవడం చేశాం. కరోనా లక్షణాలు ఇప్పటికి కూడా వేధిస్తున్నాయట.

    మనకు దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నట్లయితే కరోనా సమస్యలు వచ్చినట్లేనని చెబుతున్నారు. కొవిడ్ 19 సమయంలో దగ్గు, కడుపునొప్పి, విరేచనాలు వేధించాయి. అవి దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే లాంగ్ కోల్డ్ గా భావించొచ్చు. జుట్టు ఊడటం, అతిగా చెమట పోయడం, గుండె వేగంగా కొట్టుకోవడం, జ్ణాపక శక్తి సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

    జలుబు వస్తే ఒకటి రెండు వారాల కంటే ఎక్కువగా ఉండదు. నిరంతరం అలాగే ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుసుకోవాలి. ఇన్ఫెక్షన్ తగ్గినా వాపు అలాగే ఉంటుంది. దగ్గు, నిస్స్తత్తువ వంటి లక్షణాలు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాల ప్రభావాలు చూపుతున్నాయి. దీంతో కొవిడ్ ముప్పు ఇంకా తగ్గలేదని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.

    కొవిడ్ కాలంలో వచ్చిన సమస్యలతో చాలా మంది సతమతమయ్యారు. దీర్ఘకాల ఇబ్బందుల నేపథ్యంలో వస్తున్న అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు దగ్గు, జలుబు వేధిస్తుంటే చికిత్స తీసుకోవాల్సిందే. లేకపోతే నిరంతరం వాటితో సతమతమవుతుంటే ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఇలాంటి బాధలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు.

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    COVID ALERT: రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ హెచ్చరిక

      దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చారి చేసింది. Jn.1...

    భారత్ లో దడ పుట్టిస్తున్న కొత్త వైరస్

      భారతదేశంలో కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. ఇటీవల కాలంలో కరోనా వైరస్...

    బిల్ క్లింటన్ కు కరోనా

    అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డాడు. తనకు...