24.7 C
India
Sunday, June 23, 2024
More

    Kidney Stones : మహిళ కిడ్నీలో 77 రాళ్లు.. తొలగించిన వైద్యులు

    Date:

    Kidney Stones
    Kidney Stones

    Kidney Stones : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది.

    పాలకొల్లు జనతా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. వైద్యుల పరీక్షిస్తుండగా ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి 77 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉన్నారని పాలకొల్లు జనతా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల నుండి మూత్రాశయం వరకు తరచుగా మూత్రం కేంద్రీకృతమై ఉన్నపుడు రాళ్లు ఏర్పడతాయి. వీటిలో ఖనిజాలు స్ఫటికీకరణగా కలిసి ఉంటాయి. ఏది ఏమైనా ఒకేసారి 77 రాళ్లను కిడ్నీలో నుంచి తొలగించడం అభినందనీయం.

    Share post:

    More like this
    Related

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....

    Virat Kohli : ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. భారత కోచ్ సంచలన వ్యాఖ్యలు

    Virat Kohli : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్...

    CM Revanth Reddy : చంద్రబాబుతో పోటీ తథ్యం.. రేవంత్ రెడ్డి..

    Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Tweet : వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

    Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు...

    Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం: మంత్రి కొల్లు రవీంద్ర

    Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం...