34.7 C
India
Friday, May 17, 2024
More

    Pooja Hegde : బుట్టబొమ్మ వద్ద ఖరీదైన వస్తువులు.. అవేంటో తెలుసా?

    Date:

    Pooja Hegde Assets
    Pooja Hegde Assets

    Pooja Hegde :

    ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి కూడా అరంగేట్రం చేసిన అమ్మడు హృతిక్ రోషన్ తో కలిసి ‘మొహెంజోదారో’లో నటించింది. ఇది బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడింది. స్టార్ డమ్ సంపాదించుకున్నా ఎక్కువ ఫ్లాపులను ఎదుర్కొంది. అల్లు అర్జున్ రూపంలో ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది. ‘డీజే’, బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. దీంతో ఆమె మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.

    డీజే తర్వాత తమిళంలో కూడా పూజాహెగ్డేకు ఆఫర్లు పెరిగిపోయాయి. ఇక తెలుగులో అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేశ్, అలవైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తుంది. అలవైకుంఠపురములో ఆమె చేసిన బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. పాట ఆమెకు ఇంటిపేరుగా మారిపోయిందంటే సందేహం లేదు.

    ఈమె చాలా సంపాదించింది. ఆమె నికర ఆస్తుల విలువ రూ. 50 కోట్లకు పైనే అని, 8 ఖరీదైన వస్తువులు ఆమె వద్ద ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వస్తువుల గురించి తెలుసుకొని అంతా షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌లో రూ. 5 కోట్ల విలువైన ఇల్లు ఉందట. ముంబైలోని బాంద్రాలో సముద్ర తీరానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ దాని విలువ రూ. 6 కోట్ల నుంచి రూ. 8 కోట్లు. రూ. 1.08 కోట్ల జాగ్వార్‌ కారు, రూ. 2 కోట్ల విలువైన పోర్షే కయెన్‌, రూ. 80 లక్షల BMW 350డీ కారు, ఆడి క్యూ7 రూ. 85 లక్షల ఆడి క్యూ 7, లూయిస్ విట్టన్ క్రోయిసెట్ 1.4 లక్షల విలువైన హ్యాండ్‌బ్యాగ్ ఉంది.

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...