39.8 C
India
Friday, May 3, 2024
More

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Date:

    Pooja Hegde
    Pooja Hegde

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హిరోలతో నటించి అభిమానులకు దగ్గరైంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో నాగ చైతన్య తో కలిసి నటించింది. ముకుంద సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ పక్కన యాక్ట్ చేసింది.  2010 సంవత్సరంలో ప్రపంచ సుందరి పోటీల్లో భారత్ నుంచి పోటీలో నిలిచింది. కానీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పూజ మోడలింగ్ రంగంలో విశేషంగా రాణించింది.

    2102 లో తమిళంలో లో మొదటి మూవీ చేసింది. అనంతరం వరుస గా తెలుగులో అగ్ర హిరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం పూజా హెగ్డే పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. పూజా హిందీ బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్ర తో ప్రేమలో పడిందని వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని రూమర్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడంతో రూమర్స్ కు మరింత ఊతమిచ్చినట్లయింది.

    పూజా హెగ్డె తన కుటుంబంతో కలిసి ఒక రెస్టారెంట్ లో ఉన్న ఫొటోలు షేర్ చేయగా..  అందులో  రోహన్ కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ ఒక జంటగా మారనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    రోహన్, పూజా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను చూసి వీరు పెళ్లి చేసుకుంటున్నారని వస్తున్న వార్తలకు ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి అన్సర్ ఇవ్వలేదు. దీంతో వీరి ప్రేమ, పెళ్లి నిజమేనని సోషల్ మీడియా కోడై కూస్తుంది. తెలుగులో ప్రస్తుతం పూజాకు సినిమాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం చక్కా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలని ఈ బ్యూటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి పూజా హెగ్డె అనౌన్స్ మెంట్స్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ పెళ్లి అనేది తెలుపుతుందా.. లేక సీక్రెట్ గా చేసుకుంటుందా చూడాలి.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...

    Pooja Hegde : పైట పక్కకు జరిపి.. కొంగు చాటు అందాలు చూపిస్తున్న పూజాహెగ్డే..!

    Pooja Hegde : పూజాహెగ్డే అంటేనే పడి లేచిన కెరటం అని...