30.5 C
India
Friday, May 3, 2024
More

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Date:

    Pooja Hegde
    Pooja Hegde

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలందరితో జత కట్టింది. మన్మథుడు-2లో నాగార్జు్నతోనూ రోమాన్స్ చేసింది. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యతో  ఒక లైలా కోసం సినిమాతో కెరీర్ ను ప్రారంభించింది. బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసినా ఎందుకో అంతగా క్లిక్ అవ్వలేదు.

    తొలి సక్సెస్
    అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాతో పూజాహెగ్డేకు తొలి సక్సెస్ లభించింది.  ఇక తర్వాత వరుస సినిమాతో బిజీగా మారింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత, అలా వైకుంఠపురం సినిమాల్లో నటించింది సూపర్ హిట్లు అందుకుంది.  ఇదే సమయంలో తమిళంలోనూ మంచి ఆఫర్లు వచ్చాయి.  ఒక దశలో కాల్షీట్లు ఖాళీ పెద్ద సినిమాలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే పలు ఫ్లాఫ్ లు పలకరించాయి.

    ఫిట్నెస్ ఫ్రీక్

    పూజా హెగ్డే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యం ఇస్తుంటుంది. వారంలో ఐదు రోజులు ఫిట్నెస్ కు కొంత టైమ్ కేటాయిస్తుంది. ఇందులో  జిమ్, యోగా, స్విమ్మింగ్, ధ్యానం  ఉండేలా వీక్ అంతా ప్లాన్ చేసుకుంటుంది. అదే సమయంలో హెల్తీ డైట్ మెయింటెన్ చేస్తుంది. దీంతో హైదరాబాద్ లో ఖరీదైన ఫిట్నెస్ సెంటర్లను నెలకొల్పి తను ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ అని నిరూపించుకుంది.  ధ్రువ సినిమాలో ఆబ్స్ కనిపించేలా కసరత్తులు చేసింది.  ప్యార్ మే పడిపోయా పాట కోసం తనెంతో కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.

    వాయిదాలు.. రిజెక్ట్..
    ప్రస్తుతం పూజ హెగ్డేకు  సినిమా అవకాశాలు అంతగా లేవనే చెప్పాలి. ఇటీవల కమిట్ అయిన సినిమాలు కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతున్నాయి. దీంతో కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేక సినిమాలను వదులుకుంటున్నది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పూజా  తనకు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది.

    సోషల్ పోస్ట్ వైరల్
    తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పూజా హెగ్డే షేర్ చేసి పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఆమె ఇటీవల డ్యూన్ (Dune) పార్ట్ 2 సినిమాపై  చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. సెకండ్ రౌండ్ ఎపిక్ ఎపిక్ అంటూ ఫొటో షేర్ చేయగా వైరల్ గా మారింది. అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ  డ్యూన్(Dune). పార్ట్ వన్  సూపర్ సక్సెస్ అయింది తాజాగా ఈ మూవీ రెండో భాగం రిలీజ్ కావడంతో  మరోసారి చూసింది. ఈ విషయం ఆమె పోస్ట్ పెట్టాక అర్థమయ్యింది. ఈ మూవీని రెండో సారి చూస్తన్నట్ల అర్థమైంది.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...

    Pooja Hegde : పైట పక్కకు జరిపి.. కొంగు చాటు అందాలు చూపిస్తున్న పూజాహెగ్డే..!

    Pooja Hegde : పూజాహెగ్డే అంటేనే పడి లేచిన కెరటం అని...