Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల 71వ ఎడిషన్ కు సెలబ్రిటీలు హాజరయ్యారు. వీటన్నింటిలో పూజా హెగ్డే పింక్ లో చాలా అందంగా కనిపిస్తూ తనదైన శైలిలో అందాలను ఆరబోసింది.
పొడవాటి స్లీవ్స్ తో కూడిన గ్లిట్టర్ పింక్ సీక్విన్ గౌన్ ధరించిన పూజా హెగ్డే ఫుల్ లెంగ్త్ లో కనిపించింది. పూజా నెక్లెస్‌తో మెరిసిపోయి రెడ్ కార్పెట్ లుక్ లో అదిరిపోయింది.
71వ ప్రపంచ సుందరి పోటీల్లో 12 మంది సభ్యుల ప్యానెల్ లో పూజా హెగ్డే న్యాయ నిర్ణేతగా ఉన్నారు. బాలీవుడ్ నటి కృతి సనన్, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా ఎవ్లిన్ మోర్లే సీబీఈ, అమృత ఫడ్నవీస్, సాజిద్ నడియాడ్వాలా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రజత్ శర్మ, జమీల్ సయీద్, వినీత్ జైల్ ఈ ఏడాది ఎడిషన్కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

View this post on Instagram