31.4 C
India
Sunday, April 28, 2024
More

    Cute girl Remembers : క్యూట్ అమ్మాయి ఒకప్పుడు తెలుగు అడియన్స్ ఫేవరేట్.. ఇప్పుడు సినిమాలకు దూరం.. ఎవరో గుర్తుపట్టండి..

    Date:

    Cute girl Remembers : ఈ చిన్నారి పాప ఎవరో గుర్తు పట్టారా.. కొన్ని క్లూస్ మీ కోసం.. ప్రస్తుతం హీరోయిన్ గా ఎదిగిన ఆమె సినిమాలంటే యమా క్రేజ్.. ఆమె పేరు చెప్తేనే.. సూపర్.. అంటూ వేళ్లు చూపించేవారు అనేక మంది ఉన్నారు. పలు భాషల్లో సినిమాలు తీసినా తెలుగుతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. చేసింది తక్కువే అయినా వేగంగా స్టార్ డమ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి వారికే పోటీగా నటించి మెప్పించింది. కానీ ప్రస్తుతం ఆమె చేతిలో ప్రాజెక్టులు లేకుండా కాళీగా ఉంది. ఒకప్పుడు వద్దునుకున్నా వచ్చే ప్రాజెక్టులు నేడు కావాలన్నా ఒక్కటి దొరకడం లేదు. కొంత కాలంగా ఆమె తీసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో అవకాశాలు కూడా మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ ‘బుట్టబొమ్మ పూజా హెగ్డే’.

    నేడు (అక్టోబర్ 13) పూజా హగ్డే భర్త్ డే కాబట్టి ఆమె గురించి కొన్ని విషయాలు జై స్వరాజ్య వ్యూవర్స్ కోసం.. ప్రభాస్, రాం  చరణ్, ఎన్టీఆర్, నాగ చైతన్య, అఖిల్ తో జతగా సినిమాలు తీసిన ఈ భామ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కూడా సినిమా చేసి మెప్పించింది. ఇక ఆమె అందుకున్న పురస్కారాలు అనేకం ఉన్నాయి.

    2012లో ‘మస్క్’ తమిళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన సొగసరి 2014లో ‘ఒక లైలాకోసం’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో 2016లో హృతిక్ రోషన్ తో కలిసి ‘మొహెంజోదారో’ చేసింది. మూడు భాషల్లో అత్యధిక సినిమాలు చేసిన ఆమ్మడు ‘అల వైంకుఠపురం’తో బుట్టబొమ్మగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆమె సినిమాలు అంతగా ఆడలేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న ‘గుంటూరు కారం’లో మొదట ఎంపిక చేసినా కొన్ని కారణాల వల్ల ఆమె బటయకు వెళ్లింది.

    ఆ సినిమా ఆఫర్ వదులుకున్న ఆమెకు తర్వాత ఎటువంటి ప్రాజెక్టులు రాలేదు. దీంతో ఆమె ఇండస్ట్రీలో కనుమగైంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో సొంత ఆస్తులను బాగానే పోగు చేసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ మూడింటిలో బాగానే చేస్తున్న తరుణంలో లగ్జరీ కార్లు, హ్యాండ్ బ్యాగ్స్, ఇళ్లులు, విళ్లాలు బాగానే ఉన్నాయి.

    ఏది ఏమైనా బుట్టబొమ్మకు మంచి అవకాశాలు వచ్చి మరింత ముందకు దూసుకెళ్లాలని జై స్వరాజ్య టీవీ ఆశిస్తూ ‘హ్యాపీ బర్త్ డే పూజా హెగ్డే’.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...

    Pooja Hegde : పైట పక్కకు జరిపి.. కొంగు చాటు అందాలు చూపిస్తున్న పూజాహెగ్డే..!

    Pooja Hegde : పూజాహెగ్డే అంటేనే పడి లేచిన కెరటం అని...