36.9 C
India
Sunday, May 19, 2024
More

    Eega 2 coming : ఈగ-2 రాబోతోందా.. జక్కన్న మైండ్ లో ఏముంది?

    Date:

    Eega 2 coming
    Eega 2 coming

    Eega 2 coming : టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గర టాప్ డైరెక్టర్ లిస్టులో మొదటిగా వినిపించే పేరు మన రాజమౌళి దే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. గత ఐదేళ్ల నుండి ఈయన టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఎప్పుడైతే బాహుబలి పార్ట్ 1 పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ అందుకుందో అప్పటి నుండి ఈయన దేశంలోనే కాదు ప్రపంచ లోనే ఫేమస్ అయిపోయాడు.

    ఈయన తన కెరీర్ లో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాలతోనే ఈయన అగ్ర డైరెక్టర్ గా ఎదిగాడు.. కెరీర్ లో చేసిన సినిమాలన్నీ హిట్ అనే చెప్పాలి. ఇక గత రెండు సినిమాల నుండి ఈయన క్రేజ్ ఇండియా దాటి ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకింది.. తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి.

    ఇదిలా ఉండగా ఈయన ఇప్పటి వరకు సీక్వెల్స్ పై పెద్దగా ద్రుష్టి పెట్టలేదు.. కానీ ఇక ముందు పెట్టేట్టుగానే అనిపిస్తుంది. ఈ మధ్య ఈయన చెబుతున్న మాటల ప్రకారం ఈయన ద్రుష్టి సీక్వెల్స్ పైనే వెళుతుంది అని అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండవ భాగం ఉంటుంది అని ఆ మధ్య హింట్ ఇవ్వగా దీని కంటే ముందే ఈగ 2 సినిమా తీస్తానని తెలిపాడు..

    ఈగ 2 గురించి నాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.. అతడికి కుదిరినప్పుడల్లా ఈగ 2 సర్ అంటూ గుర్తుచేస్తూనే ఉన్నాడు.. ఈగ అప్పట్లో చిన్న బడ్జెట్ తో విడుదల అయిన ఈసారి అలా కాకుండా భారీ బడ్జెట్ తో ఇంకా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలన్నది రాజమౌళి కోరిక అట.. అందుకే ఈ సినిమా సీక్వెల్ కథను ప్రత్యేకమైన టీమ్ తో రూపొందిస్తున్నట్టు సమాచారం.

    మహేష్ సినిమా కంటే ముందే ఈ ఈగ సీక్వెల్ స్టార్ట్ చేయాలని అనుకున్న మహేష్ సినిమా దాదాపు 1500 కోట్లతో తయారయ్యే ప్రాజెక్ట్ కాబట్టి దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ప్రస్తుతానికి ఈగ పక్కన పెట్టాడు.. ఇది అయితే కానీ ఈగ 2 వైపు చూడడు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Remember ANR : ఒకే గదిలో ఏఎన్నార్ తో కలిసి ఉన్నా.. గుర్తు చేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి

    Remember ANR : అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రస్తుత జనరేషన్ కు...

    Rajamouli New Project : ఎట్టకేలకు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన జక్కన్న.. టైటిల్ ఇదే?

    Rajamouli New Project : ప్రపంచం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఇండియన్ డైరెక్టర్...

    Mahesh-Rajamouli : మహేష్-రాజమౌళి కాంబో.. జ్యోతిష్యుడు చెప్పినట్లే జరుగుతోందా?

    Mahesh-Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తీయాలని దర్శకధీరుడు...

    Rajamouli : మహేశ్ బాబు ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళికి జ్యోతిష్యుడి వార్నింగ్.. ఏమన్నాడంటే?

    Rajamouli : రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్....