31.6 C
India
Sunday, May 19, 2024
More

    Health Benefits of Gongura : గోంగూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఢోకా లేనట్లే..

    Date:

    Health Benefits of Gongura
    Health Benefits of Gongura

    Health Benefits of Gongura : మనకు ఆకుకూరల్లో మంచి బలం ఉంటుంది. తెలుగువారికి గోంగూర అంటే మంచి ఇష్టం అని తెలుసు. మాంసాహారాల్లో కూడా గోంగూరను వేసుకుంటాం. గోంగూరలో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. అమీమియా వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఔషధం.

    ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులను తగ్గిస్తుంది. పేగు కదలికలను సమర్థంగా చేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థాల కారణంగా స్థూలకాయం తగ్గుతుంది. అధిక బరువుకు చెక్ పెడుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తపోటు కూడా అదుపులో ఉంచుతుంది. గోంగూర తింటే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.

    మెగ్నిషియం వంటి ఖనిజాల కారణంగా మెదడు పనితీరు బాగుంటుంది. శరీర నిగారింపుకు సాయపడుతుంది. గోంగూరలో చెడు కొవ్వును కరిగిస్తుంది. ఆరోగ్య పరిరక్షణలో గోంగూర మంచి లాభాలు కలిగిస్తుంది. గోంగూర రుచి భలేగా ఉంటుంది. దీంతో దీన్ని పచ్చడిగా చేసుకుని తింటారు. ఇలా గోంగూరను పలు రకాలుగా వినియోగించుకోవచ్చు.

    మన ఆరోగ్యాన్ని కాపాడటంలో గోంగూర ప్రాధాన్యం ఉంటుంది. మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇలా గోంగూరను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో గోంగూర ఉపయోగపడుతుంది. ఇందులో ఇనుము ఉంటుంది. దీంతో మన శారీరక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...