30.1 C
India
Thursday, May 16, 2024
More

    పెరుగు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలుసా?

    Date:

    yogurt
    yogurt

    పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఒక రోజు ముందు పెరుగు పులియబెడితే అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతారనుకునేది అపోహ మాత్రమే. పెరుగు తింటే జలుబు చేస్తుందని కూడా నమ్ముతుంటారు. ఇందులో కూడా నిజం లేదు. పెరుగు తీసుకోవడం వల్ల మనకు శక్తి పెరుగుతుంది. కానీ ఎలాంటి నష్టాలు ఉండవు.

    పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారతాయి. పెరుగులో కొద్దిగా ఎండు ద్రాక్లలు వేసుకుని తాగితే విటమిన్ ఎ,సి,ఇ తో పాటు బి2, బి12 ఉండటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పెరుగు తినడం వల్ల వాత, కఫం రోగాలు నయమవుతాయి. అందుకే పెరుగును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

    దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు పెరుగు తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పెరుగులో కాస్త మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి పరిష్కారం పొందొచ్చు. మూత్రాశయ సమస్యలు, నీరసం వంటి బాధలు ఉంటే పెరుగుతో తీరుతాయి. పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి తగిన శక్తి అందుతుంది.

    మూత్రాశయ సమస్యలు ఉంటే పెరుగు తినడం వల్ల తక్షణమే ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. పెరుగు రోజు వారీ ఆహారంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు తీసుకుని రోగాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పెరుగును రోజు తింటూ మన ఆరోగ్య శక్తిని కాపాడుకోవాల్సి ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vitamin Deficient : కోపం ఎక్కువ వస్తుందా? ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?

    Vitamin Deficient : ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమే...

    Drink Warm Water : ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీరు తాగితే లాభమా? నష్టమా?

    Drink Warm Water : ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) గోరు...

    Benefits of Running : పరుగుతో ప్రయోజనాలెన్నో

    Benefits of Running : ఇటీవల కాలంలో అందరు అధిక బరువుతో...

    Drinking Water : ఇవి తిన్న వెంటనే నీళ్లు తాగితే అనర్థాలే

    Drinking Water: మనం బతకడానికి తింటాం. కానీ కొందరు తినడానికి బతుకుతారు....