31.6 C
India
Sunday, May 19, 2024
More

    Anushka to Anasuya : వేశ్యగా నటించిన హీరోయిన్స్.. అనుష్క నుండి అనసూయ వరకు.. రచ్చ రచ్చ చేసారుగా..

    Date:

    Anushka to Anasuya
    Anushka to Anasuya

    Anushka to Anasuya వేశ్య.. ఈ పేరును కూడా అస్యహించు కుంటారు మన సమాజం.. అయితే ఇది కూడా ఒక వృత్తే.. కానీ మన సమాజం వారిని నీచంగా చూస్తూ అవమానిస్తారు.. అయితే ఇలాంటి వేశ్య పాత్రల్లో నటించడం అంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి.. మరి అలాంటి సాహసం చేసిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు.. వారంతా వేశ్య పాత్రల్లో బోల్డ్ గా నటించి రచ్చ రచ్చ చేసారు.. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

    అనూష శెట్టి : టాలీవుడ్ లో అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మరి ఈ భామ కూడా వేదం సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది. ఈమెకు ఈ రోల్ చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది.

    శ్రీయ : స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలకు పైగానే మెప్పిస్తున్న ఈ బ్యూటీ కూడా వేశ్యగా మెరిసింది. పవిత్ర సినిమాలో వేశ్య పాత్రలో నటించి అందాల ఆరబోత చేసి వాహ్ అనిపించుకుంది.

    ఛార్మీ కౌర్ : ఈ భామ కూడా ప్రేమ ఒక కావ్యం, జ్యోతిలక్ష్మి సినిమాల్లో హాట్ గా నటించి మెప్పించింది.

    రమ్య కృష్ణ : సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ అప్పట్లో గ్లామర్ పాత్రలు, బోల్డ్ రోల్స్ చాలానే చేసింది.. ఇక ఈమె తమిళ్ మూవీ సూపర్ డీలక్స్ లో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.. అంతకు ముందు పంచతంత్రం లో కూడా వేశ్యగా మెరిసింది.

    బిందు మాధవి : ఈ తెలుగు బ్యూటీ సెగ సినిమాలో వేశ్య రోల్ లో మెప్పించింది. సినిమా హిట్ అవ్వకపోయిన ఆమె వేశ్యగా ఆకట్టుకుంది.

    అనసూయ : హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ మధ్యనే విమానం సినిమాలో వేశ్యగా నటించి బోల్డ్ రోల్ లో మెప్పించి తన నటన విశ్వరూపం చూపించింది. ఇక ఇప్పుడు మరో మూవీలో కూడా వేస్యగానే నటిస్తున్నట్టు టాక్..

    శృతి హాసన్ : స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శృతి హాసన్ కూడా వేశ్యగా మెప్పించింది. డీడే మూవీలో ఈమె పాకిస్తాన్ కు చెందిన వేశ్యగా కనిపించింది.

    స్నేహ : ఎప్పుడు హోమ్లీ పాత్రలతో మెప్పించే స్నేహ ఇలాంటి రోల్ లో చేసింది అంటే అంతా షాక్ అయ్యారు. ఈమె ధనుష్ ధూల్ పెట్ మూవీలో వేస్టేజ్ నటించింది..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...

    Cinema News : తమకంటే తక్కువ వయసు కలిగిన హీరోలతో నటించిన హీరోయిన్స్ వీళ్లే..!

    Cinema News : ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో.. ఏ వయసులో...