35.1 C
India
Monday, April 29, 2024
More

    Miss Shetty Mr Polishetty 2 Days Collections : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ 2 రోజుల కలెక్షన్స్.. అప్పుడే అంత రాబట్టిందా?

    Date:

    Miss Shetty Mr Polishetty 2 Days BO Collections
    Miss Shetty Mr Polishetty 2 Days BO Collections

    Miss Shetty Mr Polishetty 2 Days Collections :

    టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎదిగిన బ్యూటీ లలో అనుష్క శెట్టి ఒకరు.. ఈ భామ తాజాగా ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాతో సెప్టెంబర్ 7న అంటే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ముందు నుండి డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసారు.

    ఇక ఈ సినిమా మొన్న సెప్టెంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అనుష్క పాత్ర చాలా మందిని ఆకట్టుకుంది. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక జన్మాష్టమి సందర్భంగా సెలవు కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదరగోట్టాయి.

    ఒకవైపు షారుఖ్ ఖాన్ జవాన్ వంటి మరో బ్లాక్ బస్టర్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు కూడా మల్టీ ప్లెక్స్ లలో అదిరిపోయే స్పందన లభిస్తుంది. ఈ సినిమా ఒప్నిఇంగ్స్ కుమ్మేయగా అదే ఊపులో రెండవ రోజు కూడా కలెక్షన్స్ రాబట్టింది.. మరి రెండు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అని ఒక లుక్కేద్దాం..

    2 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.56 కోట్ల షేర్, 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 5.26 కోట్ల షేర్, 10.50 కోట్ల గ్రాస్ రాబట్టింది.. 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 5.26 కోట్ల షేర్ రాబట్టింది. మరొక 8.24 కోట్ల కలెక్షన్స్ రాబడితే హిట్ అయినట్టు.. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించగా రాధన్, గోపి సుందర్ మ్యూజిక్ అందించారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...

    Miss Shetty Collections : ‘మిస్ అండ్ మిస్టర్’ 15వ రోజు లక్షల్లో.. మరో 45 లక్షలు వస్తే.. ఎంతంటే?

    Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న...

    Miss Shetty Mr Polishetty : ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    Miss Shetty Mr Polishetty : పోలిశెట్టి నవీన్ - అనుష్క...