27.8 C
India
Saturday, June 22, 2024
More

    Foreign Dogs : విదేశీ కుక్కల దిగుమతి నిషేధంపై హైకోర్టు స్టే

    Date:

    Foreign Dogs
    Foreign Dogs

    Foreign Dogs : ప్రమాదకర 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతిపై కేంద్రం విధించిన నిషేధంపై హైదరాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 25 రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతి, బ్రీడింగ్, పెంపకం, విక్రయాలపై నిషేధం విధిస్తూ కేంద్ర పశుసంవర్ధక శాఖ గత మార్చి 12న సర్క్యులర్ జారీచేసింది.

    దీనిని సవాలు చేస్తూ ఫరీదున్నీసా హుమా, ఈస్తర్ చౌదరితో పాటు మరో రెండు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. శాస్త్రీయ ఆధారాలు లేకుండా కేంద్రం నిషేధ ఉత్తర్వులిచ్చిందని, ఇప్పటికే కర్నాటక, మద్రాస్, ఢిల్లీ హైకోర్టులు కేంద్ర సర్క్యులర్ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చాయని పిటిషనర్ల తరపు లాయర్ వాదించారు. దీంతో కేంద్ర జారీ చేసిన సర్క్యులర్ పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan and Jagan : బద్ధ శత్రువులు కలిసిన వేళ..జగన్-పవన్ కలయిక వైరల్

    Pawan Kalyan and Jagan : జనసైనికులకు, మెగాభిమానులకు జూన్ 21 కలకాలం...

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    YS Avinash Reddy : వైఎస్ అవినాష్ బెయిల్ రద్దుకు సీబీఐ పిటిషన్

    YS Avinash Reddy : ఏపీ సీఎం సోదరుడు, కడప ఎంపీ వైఎస్...

    Relief to Avinash : అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఊరట..

    Relief to Avinash : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న...