31 C
India
Monday, May 20, 2024
More

    శృంగారం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    benefits of sex
    benefits of sex

    Benefits of sex :శృంగారంతో మనకు ఎన్నో లాభాలున్నాయి. వారంలో కనీసం రెండు మూడు సార్లు శృంగారంలో పాల్గొన్న వారికి పలు రకాల రోగాలు రాకుండా పోతున్నాయి. ఈ విషయం పరిశోధనల ద్వారా గుర్తించారు. ఆ మధ్య ఓ సినీనటి శృంగారం వ్యాయామంతో సమానం. ఒకపూట శృంగారంలో పాల్గొంటే ఆరోజు వ్యాయామం చేసినట్లే లెక్క అని తేల్చింది. ఇలా శృంగారం వల్ల మనకు ఎన్నో రకాల మేలు కలుగుతుంది.

    ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతోషకరమైన హార్మోన్లు విడుదలై మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇలా శృంగారంతో మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయం తెలియడంతోనే ఇటీవల కాలంలో భార్యాభర్తలు శృంగారం కోసం తహతహలాడుతున్నారు.

    గుండెకు ఎంతో మంచిది. శృంగారం వల్ల మనం వ్యాయామం చేసినట్లు అవుతుంది. దీంతో గుండె కండరాలు బాగా వ్యాకోచిస్తాయి. దీంతో రక్తసరఫరా మెరుగుపడుతుంది. మన ఆరోగ్యం బాగుంటుందని తెలిసిపోవడంతో శృంగారంలో పాల్గొనేందుకే మొగ్గు చూపుతున్నారు. గుండె జబ్బుల నుంచి ఉపశమన పొందుతున్నారు.

    శృంగారం చేయడం వల్ల కంటి నిండా నిద్ర పడుతుంది. మహిళలకు ఈస్ట్రోజన్, పురుషులకు టెస్టోస్టిరాన్ హార్మోన్లు విడుదలవుతాయి. దీని వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఇలా ఇన్ని రకాల లాభాలున్నందున శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇతర లాభాలెన్నో మన సొంతం అవుతాయి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Wife Condition : రోజూ మందు, మాంసం ఉంటేనే కాపురానికి వస్తా.. భార్య వింత షరతు.. ఖంగుతింటూ పోలీసులను ఆశ్రయించిన భర్త..

    Wife condition : చట్టాల గురించి తెలుసుకోవడమో.. తల్లిదండ్రుల బలం చూసుకునో...

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ...

    Desire For Romance : శృంగార కోర్కెలను పెంచే సుగంధ ద్రవ్యాలు ఇవే!

    Desire For Romance : శృంగారం ఈ పదంపై ఒక దశలో...