KA Paul : ఏపీలో ఎవరితోనూ గుర్తులేకుం డా అన్ని స్థానా లలో పోటీ చేస్తు న్నామని విజయశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. వైజాగ్ పార్లమెం టు స్థానం నుంచి తార పోటీ చేస్తున్నానని వరంగ ల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయబోతు న్నార ని ఆయన వెల్లడించారు.
మోడీ ప్రభుత్వం వచ్చాక దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టే సారని బిజెపి గత ఐదు సంవ త్సరాలుగా వెట్టిచాకిరి చేయిం చుకుందని బాబు మోహన్ విమర్శించారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానన్న లక్ష్మణ్ లిస్టులో తన పేరు లేకుండానే కేంద్రానికి పంపారని చెప్పారు.
దేశం బాగుపడాలని నిరంతరం ప్రజాసేవలో ఉంటు న్న కేఏ పాలతో కలిసి పనిచేయాలని ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ తెలిపారు కేఏ పాల్ నెహ్రూ పనిచేసే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పాల సేవలు దేశానికి రాష్ట్రానికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.