36.7 C
India
Thursday, May 16, 2024
More

    Sex : శృంగారానికి ముందు వీటిని తీసుకుంటే ఆ మజా రాదట

    Date:

    srungaram
    srungaram

    sex శృంగారాన్ని బంగారం కంటే ఎక్కువ చూస్తారు. జీవితంలో శృంగారమే ప్రధానం. దీంతోనే ఆలుమగల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. శృంగారంలో మంచి అనుభూతి పొందాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పడక గదిలో మనకు సుఖం దక్కాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. వాటిని మనం తీసుకోకపోతే సంభోగంలో ఎంజాయ్ దక్కుతుంది.

    శృంగారంలో పాల్గొనే ముందు కారం ఎక్కువగా ఉన్న వాటిని తింటే ఇబ్బందులు కలుగుతాయి. స్పైసీ ఫుడ్స్ తో యాసిడ్ రిప్లెక్స్ అయి అజీర్తి సమస్య వస్తుంది. దీంతో శృంగారంపై ప్రభావం పడుతుంది. ఉల్లి, వెల్లుల్లి తీసుకుంటే నోరు వాసన వస్తుంది. వీటిని తినడం వల్ల మన నోరు దుర్వాసన వస్తుంది. అందుకే వీటి జోలికి కూడా వెళ్లకూడదు.

    స్వీట్లు తింటే తొందరగా నిద్ర వస్తుంది. దీంతో శృంగారంలో ఎంజాయ్ చేయలేంది. ఇందులో ఉండే చక్కెరతో భావోద్వేగం చెందడం కష్టం. ఉద్వేగానికి చేరుకోవడం ఇబ్బంది కలుగుతుంది. చక్కెర శరీరంలో ఇన్సులిన్ ను తగ్గిస్తుంది. పిండి పదార్థాలు తీసుకుంటే సమస్యలొస్తాయి. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీసే పిండి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.

    సోయా ఉత్పత్తులు తింటే లైంగిక పటుత్వం తగ్గుతుంది. కోరికలు నెరవేరవు. సంభోగానికి ముందు ఇలాంటి వాటిని దూరం చేసుకోవడమే ఉత్తమం. అల్కహాల్ తీసుకుంటే శృంగారంలో సమస్యలు వస్తాయి. దీని వల్ల శరీర అవయవాలు మొద్దుబారిపోతాయి. చాలా మంది మద్యం తాగితే శృంగారం చేస్తామని అనుకుంటారు కానీ అందులో వాస్తవం లేదు. మందు తాగితే శృంగారానికి ఇబ్బందే అని తెలుసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : మద్యం షాపులపై ఆంక్షలు సరే..మరి బ్లాక్ మార్కెట్?

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్...

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Alcohol : మందులో ఎంత వాటర్ కలపాలో తెలుసా? 99.9 శాతం మంది చేసేది తప్పేనట!

    Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే...

    Alcohol Prices : ఏ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయో తెలుసా?

    Alcohol Prices : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్...