36.9 C
India
Sunday, May 5, 2024
More

    Alcohol Prices : ఏ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయో తెలుసా?

    Date:

    state has the lowest alcohol prices?
    state has the lowest alcohol prices?

    Alcohol Prices : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ వేసి మరీ అమ్ముతున్నా మద్యం ప్రియులు తాగుతూనే ఉన్నారు. ఇంకా తాగని వారిని చీప్ గా చూస్తున్నారు. వాడేం మనిషిరా మందు తాగకపోతే అదేదో పెద్ద నేరం చేసినట్లు చూస్తుంటారు. నిజానికి మందు తాగేవాడిని చులకనగా చూడాలి. కానీ ఇక్కడ రివర్స్ తాగని వాడిని పిచ్చివాడి కింద జమ కడుతున్నారు.

    దేశం మొత్తం మద్యం మయం. ఎటు చూసినా మందుబాబులే. సాయంత్రం అయిందంటే వారు గ్లాస్ మేట్లే అవుతున్నారు. కారణమేదైనా తాగుడే వారికి కిక్కు. మందు తాగని వాడు మనిషే కాదన్నది వారి సిద్ధాంతం. అందుకే మందుబాబుల సంఖ్య పెరుగుతోంది. టీనేజర్లే ఎక్కువగా మద్యానికి బానిసలు అవుతున్నారు. తాగుడు వ్యసనం ఓ మహమ్మారిలా పట్టుకుంది.

    దేశంలో ఎక్కడ మద్యం తక్కువ ధరలకు లభిస్తుందో తెలుసు. గతంలో అయితే గోవాలో అత్యంత చౌకగా మద్యం లభించేది. ఇప్పుడు పాండిచ్చేరిలో దొరుకుతుందని సమాచారం. అందుకే చాలా మంది మందు బాబులు పుదుచ్చేరికి వెళ్లి అక్కడే గడిపి వస్తుంటారట. దీంతో మందులో ధరలను గమనించి వారు అక్కడకు కేవలం తాగడానికి వెళ్తుంటారు.

    వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి రాని వస్తువుల్లో పెట్రోల్, మద్యం ఉన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా వీటిపై పన్నులు అధికంగా ఉండటంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది. జీఎస్టీ విధించే రాష్ట్రాల్లో వీటి ధరలు అధికంగా ఉంటున్నాయి. జీఎస్టీ విధించని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటున్నాయి. కర్ణాటకలో మద్యం బాటిళ్లపై పన్ను ఎక్కువగా ఉండటంతో అక్కడ ధర అధికం. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రదేశాల్లో కూడా మద్యం బ్రాండ్లపై 20 శాతం పన్ను ఉండటం వల్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : మద్యం షాపులపై ఆంక్షలు సరే..మరి బ్లాక్ మార్కెట్?

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్...

    Alcohol : మందులో ఎంత వాటర్ కలపాలో తెలుసా? 99.9 శాతం మంది చేసేది తప్పేనట!

    Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే...

    Alcohol : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే మందు మానేయండి లేదంటే?

    Alcohol : మద్యం అనేది ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే కానీ.....

    Alcohol : మద్యం తాగేటప్పుడు ఇవి తీసుకుంటే ఆరోగ్యమే తెలుసా?

    Alcohol : చాలా మంది మద్యం సేవించే అలవాటుకు దగ్గరవుతున్నారు. అల్కహాల్ తీసుకోవడానికి...