29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఫస్ట్ లవ్ బ్రేకప్ కు కారణం తల్లిదండ్రులేనట.. అసలు నిజం బయటపెట్టిన బ్యూటీ!

    Date:

    Janhvi Kapoor
    Janhvi Kapoor
    Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్.. బడా నిర్మాత బోణీ కపూర్ ముద్దుల కుమార్తెగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన హాట్ హాట్ అందాలతో అందరిని తన వైపుకు తిప్పుకోవడంలో సఫలం అయ్యింది.. ఈమె నటన పరంగా మెప్పించడమే కాకుండా గ్లామర్ పరంగా కూడా రాణిస్తుంది..
    జాన్వీ తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకుంది. తల్లి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా రచ్చ రచ్చ చేస్తుంటుంది.. ఎలాంటి అందాల విందు అయిన వెనుకాడదు.. హాట్ హాట్ అందాలతో కుర్రకారుని మెప్పించే ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా మెప్పించడానికి సిద్ధం అవుతుంది.
    ధఢక్ వంటి సినిమాతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చేస్తూ సౌత్ ఎంట్రీకి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె స్వైప్ రైడ్ అనే టాక్ షోలో పాల్గొని తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చింది. ఈమె ముందుగా ప్రేమించగా పేరెంట్స్ ఇప్పుకోలేదట.. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది.
    ముందుగా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను.. ఇంట్లో తెలియకుండా రహస్యంగా తనని కలిసేదాన్ని.. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు అని ముందే పేరెంట్స్ చెప్పారు.. మా పేరెంట్స్ సంప్రదాయవాదులు.. అందుకే నా ఫస్ట్ లవ్ ను వాళ్ళు ఒప్పుకోలేదు.. దీంతో నేను చెప్పిన అబద్ధం కారణంగా నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యింది. ఈమె చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Janhvi Kapoor : ఎన్టీఆర్ కి ఒక రేట్.. రామ్ చరణ్ కి ఒక రేట్.. జాన్వీ కపూర్ లెక్కలే వేరు!

    Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ...