29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో సె** చేశా.. కంగనా రనౌత్ సంచలనం..!

    Date:

    Kangana Ranaut
    Kangana Ranaut

    Kangana Ranaut బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ఎవరైనా ఇట్టే చెబుతారు.. ఆ హాట్ హీరోయిన్ ఎప్పుడు హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతుంటుంది.. ఆమెనే కంగనా రనౌత్.. బాలీవుడ్ క్వీన్ గా మకుటం అవసరం లేని మహారాణి అని కూడా చెప్పవచ్చు.. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనే పేరు ఈ బ్యూటీకి ఊరకనే రాలేదు..

    హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లపై ఈ భామ ముక్కుసూటిగా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంది.. ఈమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి బాలీవుడ్ ను కుదిపేస్తాయి.. అందుకే స్టార్ హీరోలు అయిన కూడా ఈ భామ నోటికి భయ పడతారు.. మాటలతో కూడా ఉతికి ఆరేయవచ్చు అనే ఈమె నిరూపించడంతో ఈమె జోలికి ఎందుకురా బాబు అని అనుకుని ఆమె ఎన్ని కామెంట్స్ చేసిన సైలెంట్ గా ఉంటారు..

    ఇక కంగనా ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ అంటూ ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కంగనా చేసిన కామెంట్స్ మరోసారి సంచలనం రేపాయి.. ఈమె భార్య వదిలేసినా ఒక స్టార్ హీరోతో డేటింగ్ చేశానంటూ బాంబు పీల్చేసింది.

    బాలీవుడ్ స్టార్ హీరో డ్రగ్స్ కు బానిసయ్యి భార్య వదిలేసింది.. ఆ తర్వాత అతడితో నేను డేటింగ్ చేశాను.. అతడికి డ్రగ్స్ వాడే అలవాటు బాగా ఉంది.. అతన్ని నన్ను అతడి ఫ్యామిలీ మెంబర్స్ బెదిరించడంతో డేటింగ్ మానేసాను.. నాకు తెలిసి బాలీవుడ్ స్టార్స్ అంతా డ్రగ్స్ తీసుకుంటారు.. కానీ ఎవరు బయటకు చెప్పరు.. కానీ నేను తప్పు చేయలేదు కాబట్టి దైర్యంగా చెబుతున్న అంటూ ఈమె చెప్పుకొచ్చింది. మరి ఆ స్టార్ హీరో రివీల్ చేయలేదు..

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...

    Kangana Ranaut : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగన రనౌత్ హాట్ కామెంట్లు..!

    Kangana Ranaut : ఫైర్ బ్రాండ్ అనే పేరు కొంత మందికి మాత్రమే...

    Kangana Ranaut : అవకాశం ఇమ్మంటే రూమ్ కు రావాలన్నారు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

    Kangana Ranaut : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్...

    Kangana Ranaut : అతనొక్కడే మగాడు: కంగన రౌనత్.. తన మనసు దోచాడని కామెంట్స్

    Kangana Ranaut : బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ వెతికితే...