34.7 C
India
Friday, May 17, 2024
More

    శృంగారంపై శ్రద్ధ తగ్గుతోందా.. అయితే వీటిని తీసుకోండి

    Date:

    sexual-stamina
    sexual-stamina

    ప్రస్తుత కాలంలో లైంగిక వాంఛలు తగ్గుతున్నాయి. ఫలితంగా దంపతుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శృంగారంలో భావప్రాప్తి పొందితేనే సుఖం. లేదంటే ఇద్దరు ఎడబాటుకు గురవుతారు. మన ఆహార అలవాట్ల వల్ల చిన్న వయసులోనే శృంగారంపై ఆసక్తి తగ్గుతోంది. వైద్యులే చెబుతున్నారు వారానికి రెండు మూడు సార్లయినా శృంగారంలో పాల్గొంటే జబ్బులు రాకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. కానీ మన శరీరంలో కలిగే కొన్ని రకాల ఇబ్బందుల వల్ల చాలా మంది పడక సుఖానికి నోచుకోవడం లేదు. ఫలితంగా కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్నిరకాల ఆయుర్వేద మూలికలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

    అశ్వగంధ చూర్ణం శృంగార కోరికలు పెంచడంలో భలే ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఈ సమస్యకు రాజుగా చెబుతుంటారు. అశ్వగంధ చూర్ణం తీసుకుంటే మనం గుర్రం లాగా పరుగెత్తవచ్చు. అంతటి బలమున్న మూలిక కావడంతో దీన్ని చాలా మంది వాడుతున్నారు. ఈ చూర్ణాన్ని పాలలో, తేనెలో, అల్లంతో కానీ కలిపి తీసుకుంటే ఇక మనకు తిరుగుండదు.

    శతావరి స్త్రీల సంతానోత్పత్తికి బాగా పనిచేస్తుంది. ఇది రక్తప్రసరణను నియంత్రిస్తుంది. గర్భస్రావం కాకుండా సాయపడుతుంది. జననేంద్రియాల్లో వాపును తగ్గిస్తుంది. ఇంకా అంగస్తంభన బాగుండేలా చేస్తుంది. దీన్ని తీసుకుంటే శృంగారంలో తిరుగుండదు. రెచ్చిపోవాల్సిందే. మరో అద్భుతమైన మూలిక షిలాజిత్. ఇది వీర్యకణాల సంఖ్య పెంచుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలను 20 శాతం పెంచుతుందని చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల మనకు లైంగిక సమస్యలు ఉండవు.

    లైంగిక సమస్యలు తీర్చడంలో కసికాదు కూడా ఒకటి. కామోద్దీపనలు పెంచడంలో ఇది బాగా ఉపకరిస్తుంది. మగాళ్లలో లిబిడో బూస్లర్ గా దీన్ని చెబుతారు. ఒత్తిడి తగ్గించి లైంగిక వాంఛలను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సేఫ్టీ ముస్లీ కూడా కామ కోరికలు పెంచుతుంది. పునరుత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. శీఘ్ర స్కలనం సమస్యను నివారిస్తుంది. వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది. ఇలా ఆయుర్వేదంలో ఉన్న మూలికల ద్వారా మన లైంగిక సామర్థ్యం పెంచుకుని శృంగారంలో రెచ్చిపోవాలి. అప్పుడే ఇద్దరి మద్య మంచి అనుబంధం కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Flying Kisses on the Road : నడిరోడ్డుపై ఫ్లయింగ్ కిస్సులతో రెచ్చిపోయిన యువతి

    Flying Kisses on the Road : రన్నింగ్ బైక్ పై ఓ...

    Desire For Romance : శృంగార కోర్కెలను పెంచే సుగంధ ద్రవ్యాలు ఇవే!

    Desire For Romance : శృంగారం ఈ పదంపై ఒక దశలో...

    Jasmine Flowers : భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏమవుతుందో తెలుసా?

    Jasmine Flowers : ఇంట్లో ఆడవారు పూలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తారు....