39 C
India
Sunday, May 19, 2024
More

    Mahesh Babu Next Movie : మహేష్ బాబు నెక్ట్ మూవీ ‘యూవీ’ లోనే..!

    Date:

    Mahesh Babu Next Movie
    Mahesh Babu Next Movie

    Mahesh Babu Next Movie : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే గుర్తింపు. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడరు. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ తన టాలెంట్ ను చూపించుకొని సక్సెస్ కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క శెట్టి.. నవీన్ పొలిశెట్టి కాంబినేషన్లో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ఇటీవల విడుదలైంది.

    షారుఖ్ ‘జవాన్’ విడుదల రోజునే ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ విడుదలైంది. జవాన్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయినప్పటికీ ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ‘జవాన్’ ఎఫెక్ట్ తట్టుకొని డిసెంట్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబోతుంది.

    జవాన్ కారణంగా భారీ ఓపెనింగ్స్ మిస్ అయినప్పటికీ వీకెండ్స్ లో మాత్రం మంచి వసూళ్లను రాబోతుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ దాటేసి వన్ మిలియన్ డాలర్ వైపు దూసుకెళుతోంది. దీంతో ఈ మూవీ దర్శకుడు మహేష్ బాబుపై అందరి దృష్టి నెలకొంది. దర్శకుడు మహేష్ బాబు గతంలో సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ మూవీ చేశాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

    ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఓ సెన్సిబుల్ కథతో యూవీ క్రియేషన్స్(యూవీ)ను అప్రోచ్ అయ్యాడు. ఆ తర్వాత అనుష్క శెట్టి.. నవీన్ పోలిశెట్టిలను తన కథతో ఒప్పించి సినిమా తీశాడు. వీర్య దానం కాన్సెప్ట్ ను క్లీన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్ది అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు.

    మెగాస్టార్ చిరంజీవి.. దర్శక దిగ్గజం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుకు మంచి అవకాశాలు వస్తున్నాయి. కాగా తన నెక్ట్ ప్రాజెక్ట్ సైతం యూవీలోనే ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్...

    Radhika Apte Despair : చెప్పుతో కొడతానంటూ వార్నింగ్.. కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి అవుట్.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Radhika Apte Despair : టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసున్న మనుషుల్లో మొదటి...