27.4 C
India
Friday, June 21, 2024
More

    Memes on YS Jagan : వైఎస్ జగన్ పై మీమ్స్..

    Date:

    Memes on YS Jagan
    Memes on YS Jagan

    Memes on YS Jagan : వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పాదయాత్ర చేపట్టి 2019లో ఎన్నో ఆశలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు జగన్. కానీ ప్రభుత్వా్న్ని నడపడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యారు. ‘నవరత్నాలు’ అంటూ గొప్పగా వచ్చిన 9 పథకాలు ఓట్లను తీసుకురాలేకపోయాయి. పైగా మూడు రాజధానుల అంశం ఉద్యోగులను బాగా చిరాకుకు గురి చేసింది. ఇలా ప్రతీ ఒక్క అంశం పేదవారికి కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ చూపడంతో 2024లో జగన్ భారీగా సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.

    ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో 84 సీట్లు సంపాదించుకొని మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఎలాగో ఒకలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ పాలనపై కాకుండా పగపై దృష్టి పెట్టాడు. సభకు అధ్యక్షత వహించడంలో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. అందుకు కారణం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిపై అవాకులు చెవాకులు పేలడంతో ఆయన సభకు రానని, గెలిచిన తర్వాతే సీఎంగా సభలో అడుగు పెడతానని శపథం చేసి వెళ్లిపోయారు. ఇది కూడా జగన్ కు కలిసి రాలేదు.

    నియంత పాలన అంటూ ప్రజల చీత్కారానికి గురయ్యాడు జగన్. 2024లో భారీగా సీట్లను కోల్పోయి కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా కొనసాగలేని పరిస్థితి ఎదురైంది. దీంతో సోషల్ మీడియా ఆడుకోవడం ప్రారంభించింది. డిఫరెంట్ డిఫరెంట్ మీమ్స్ ను క్రియేట్ చేస్తూ ఏపీ ప్రజలు జగన్ తో ఆడుకుంటున్నారు. అందులో ఒక మీమ్ ఇక్కడుంది చూడండి.. ఇలాంటివి ఇంకా సోషల్ మీడియాలో కోకొల్లుగా ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    PM Modi : 2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: పీఎం మోదీ

    PM Modi : విదేశాల్లోనూ యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...

    Priyanka Chopra : ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్.. అసలేమైందంటే

    Priyanka Chopra Restaurant : ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను దాటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan house : అధ్యక్షా జగన్ విలాస వంతమైన ఇల్లు ఇదిగో.. పేద బిడ్డ గురించి ఆలోచించాలి!

    Jagan house : వైఎస్ జగన్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేక...

    KVV Satyanarayana : ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీవీ సత్యనారాయణ ఎస్కేప్

    KVV Satyanarayana : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Dr. Jai Yalamanchili : జగన్ విశాఖ రిషికొండ జగన్ విలాసాలపై ముందే చెప్పిన జై గారు

    Dr. Jai Yalamanchili : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం...