21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Guntur Karam poster: మిల్కీబాయ్ మాస్ స్ట్రైక్ కి రికార్డ్స్ బ్లాస్ట్.. పూనకాలు తెప్పిస్తున్న ‘గుంటూరు కారం’ పోస్టర్

    Date:

    Guntur Karam poster
    Guntur Karam poster

    Guntur Karam poster : సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మహేశ్ బాబు ను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా మాస్ గా చూపిస్తున్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ నెల 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మూవీకి సంబంధించిన టైటిల్, గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

    ‘గుంటూరు కారం’ మూవీకి సంబంధించి మాస్ పోస్టర్ ఒకటి రీసెంట్ గా రిలీజ్ చేశారు. దీనికి నెటిజన్లు, వ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మహేశ్ కొంత కాలం నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఈ సినిమాలతో తన ఫ్యాన్స్ కూడా బాగా విసుగెత్తిపోయారు, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి మాస్ మాస్ మూవీ కావాలని కోరుతూ వస్తున్నారు.

    ఫ్యాన్స్ కోరికను పరిగణలోకి తీసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ మహేశ్ ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, అందుకు తగ్గట్లుగా ఊర మాస్ గా చూపించబోతున్నాడు. గ్లిమ్స్ వీడియోతోనే అందరికీ క్లారిటీ వచ్చేస్తుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. మిల్కీబాయ్ మాస్ ను మరోసారి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మరి.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ అంచనాలను అందుకుంటాడా లేదా అనేది మూవీ రిలీజ్ అయినంక చూడాలి మరి. ప్రస్తుతం కుటుంబంతో సహా వెకేషన్ లో ఉన్న మహేశ్ బాబు వచ్చే నెల మొదటి వారం నుంచి మరో షెడ్యూల్ లో ఆయన పాల్గొంటున్నట్లు మేకర్స్ తెలిపారు. జూన్ నుంచి విరామం లేకుండా రెండు నెలలు భారీ షెడ్యూల్ రూపొందించబడుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్న మహేష్ బాబు స్టిల్ గ్లిమ్స్ వీడియో నుండి తీసిందట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Guntur Karam : ‘గుంటూరు కారం’కు లైక్ క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?

    Guntur Karam : సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ రెండు...

    Mahesh Babu Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి విడుదల చేసేందకు ప్లాన్?

    Mahesh Babu Guntur Kaaram :మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్...

    “Guntur Karam” : బిగ్ షాక్.. ‘గుంటూరు కారం’ పూర్తిగా ఆగిపోయిందా.. సంచలన మ్యాటర్ లీక్..!

    "Guntur Karam" : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు...