25.2 C
India
Saturday, June 22, 2024
More

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల కోసం ‘ప్రజా దర్బార్’ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

    ఉదయం 8 గంటల నుంచి నిర్వహించిన ప్రజా దర్బార్ లో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలి వచ్చారు. వివిధ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి కృషి చేస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan and Jagan : బద్ధ శత్రువులు కలిసిన వేళ..జగన్-పవన్ కలయిక వైరల్

    Pawan Kalyan and Jagan : జనసైనికులకు, మెగాభిమానులకు జూన్ 21 కలకాలం...

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Ex CM Jagan : అసెంబ్లీలో జగన్ కు ర్యాగింగ్ మొదలు.. ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం ఏం చేశారంటే?

    Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు...

    Nara Bhuvaneshwari : అర్ధాంగికి చంద్రబాబు బర్త్‌డే విషెస్… భువనేశ్వరి స్వీట్ రిప్లై..

    Nara Bhuvaneshwari : ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

    Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం: మంత్రి కొల్లు రవీంద్ర

    Minister Kollu Ravindra : వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం...