37.4 C
India
Tuesday, May 14, 2024
More

    Navadeep Injured : నవదీప్ కాలుకు గాయమైందా?

    Date:

    Navadeep Injured :

    చలన చిత్రపరిశ్రమలో గాయాల పాలైన వారు చాలా మందే ఉన్నారు. మాలీవుడ్ టు బాలీవుడ్ నటీనటులు ఎందరో ఉన్నారు. కోలీవుడ్ నటుడు విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ కూడా గాయపడ్డాడు. నటి రేణు దేశాయ్ కాలుకు కూడా ఓసారి దెబ్బ తగిలింది. షారుఖ్ ఖాన్ కూడా అమెరికాలో గాయపడ్డాడు. ఇలా మన చలన చిత్ర రంగంలో చాలా మంది నటులు గాయపడ్డారు.

    ప్రముఖ హీరో నవదీప్ ను తేజస్వి ఏడిపించింది. నీ సుఖమే నే కోరుతున్నా అంటూ ఓ వీడియో తీసి పోస్టు చేసింది. అందులో అతడి కాలికి గాయమైనట్లు తెలిసింది. దీంతో నీ సుఖమే నే కోరుతున్నా, పడ్డవాడు చెడ్డవాడు కాదని క్యాప్షన్ పెట్టింది. దీంతో నవదీప్ ఎడమ కాలికి ఫ్యాక్చర్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె ఆట పట్టిస్తుంటే ఓ మూల కూర్చున్నాడు.

    వీడియో చూసిన చాలా మంది త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టారు. దీంతో తేజస్వి పెట్టిన పోస్టు అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. నవదీప్ తేజ తీసిన జై తో హీరోగా ప్రవేశం చేశాడు. తన సినిమాలు అంత బాగా ఆడకపోవడంతో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్, ఓటీటీల్లో నటిస్తున్నాడు. నవదీప్, తేజస్వి ఐస్ క్రీమ్ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్.

    గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలాగే ఆటపట్టించాడు. దానికి ప్రతిగా ఆమె ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంది. నవదీప్ ఇప్పుడు న్యూసెన్స్ వెబ్ సిరీస్ తో, తేజస్విని అర్థమైందా అరుణ్ కుమార్ తో సిరీస్ ల్లో చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం నవదీప్ ను సోషల్ మీడియా వేదికగా ఆడుకుంది. దీంతో అందరు నవదీప్ కు ఏమైంది అంటూ పరేషాన్ అయ్యారట.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Navdeep Drugs Case : హీరో నవదీప్ కు చుక్కెదురు.. డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత!

    Navdeep Drugs Case : డ్రగ్స్ మహమ్మారి మన టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది....

    Navdeep : ఆ హీరో కూతురికి కడుపు చేసిన నవదీప్.. అందుకే సినిమాలకు దూరం!?

    Navdeep : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ కాలంలోనే...