29.5 C
India
Sunday, May 19, 2024
More

    Night Duties Not Good For Health : రాత్రి పూట విధులు అంత మంచిది కాదు

    Date:

    Night Duties Not Good For Health
    Night Duties Not Good For Health

    Night Duties Not Good For Health : ప్రస్తుతం చాలా మంది షిఫ్ట్ ల ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. ఓ వారం డే, మరో వారం నైట్ షిఫ్ట్ లు కొనసాగిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన నిద్ర కరువవుతోంది. ఇలాంటి ఉద్యోగాలు చేయడం వల్ల బరువు పెరగడం మధుమేహం, క్యాన్సర్, గుండె బలహీనపడటం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    రాత్రి పూట విధులు నిర్వహించడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో లేనిపోని రోగాలు వ్యాపిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం రాత్రి పూట విధులు నిర్వహించే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. సహజసిద్ధంగా లేని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకని నేపథ్యంలో రాత్రి పూట ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.

    దీర్ఘకాలిక రోగాలు మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారికి నిద్రతో పాటు తిండి కూడా సమపాళ్లలో ఉంచాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు పెరిగితే మందులు పెరుగుతాయి. దీంతో నిరంతరం వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి ముప్పు రాకుండా ఉండాలంటే రాత్రి పూట విధులు నిర్వహించడం సురక్షితం కాదు.

    కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర ఉండాలి. లేకపోతే రోగాలు వ్యాపించే అవకాశం ఏర్పడుతుంది. ఈనేపథ్యంలో నైట్ షిఫ్ట్ లు చేయడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి. లేదంటే సమస్యలు రావడం సహజం. దీంతో నైట్ షిఫ్ట్ లు కాకుండా పగటి పూట చేసే ఉద్యోగాలే శ్రేయస్కరం అని గుర్తుంచుకోవాలి. అలా చేయడం వల్ల మనకు రోగాలు దరిచేరకుండా ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...

    Sitting Work : కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఆలోచించండి

    Sitting Work : ఈ రోజుల్లో అందరు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు....