33.2 C
India
Sunday, May 19, 2024
More

    October 11th Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    October 11th Horoscope :
    మేష రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రషభ రాశి వారికి మీ పనితీరుకు మంచి మార్కులు వస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. ఎవరితోనూ గొడవకు దిగకండి. లలితాదేవి ఆరాధన మంచిది.

    మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మనోబలం పెరుగుతుంది. విష్ణు ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కర్కాటక రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయడం ఉత్తమం.

    సింహ రాశి వారికి మంచికాలం. కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు. అధికారుల అండదండలుంటాయి. దేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    కన్య రాశి వారికి మీ ప్రవర్తనతో ఇబ్బందులకు గురవుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సూర్యుడిని ఆరాధించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

    తుల రాశి వారికి ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం వద్దు. మానసిక ధైర్యం కలుగుతుంది. సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    వ్రశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం ఉత్తమం.

    ధనస్సు రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

    మకర రాశి వారికి చంచల బుద్ధితో ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. శ్రీహరిని పూజించడం మంచిది.

    కుంభ రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. కనకధారస్తవం చదివితే మంచిది.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...