35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Love Marriage : కెనడా బామ్మతో పాక్ యువకుడి  ప్రేమ వివాహం.. నో ఏజ్ లిమిట్ అంటున్న జంట

    Date:

    Love Marriage
    Love Marriage, canada old women and pakistan Young man

    Love Marriage : ప్రేమకు కులాలు, మతాలు, ప్రాంతాల బేధాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే అసలు వయస్సు కూడా పట్టించుకోదు ప్రేమ. దీన్ని ఒక పాక్ కుర్రాడు నిజం చేశాడు. 35 సంవత్సరాల పాకిస్తాన్ యువకుడు, 70 సంవత్సరాల వృద్ధురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

    పాకిస్తాన్ కు చెందిన నయీమ్ షాజాద్ కు 35 సంవత్సరాలు, కెనడా దేశానికి చెందిన వృద్ధులు మేరీ కోమ్ కు 70 సంవత్సరాలు. అయితే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ చాలా మంది షాజాద్ విసా కోసమే ఇలా చేశాడని అంటున్నారు. ఇలాంటి రూమర్లును ఈ జంట ఖండించింది. షాజాద్, మేరీ సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ ద్వారా 2012లో కలిశారు. 2015లో మేరీ పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేసింది. దీంతో ఆయన కూడా ఒకే అనడంతో 2017లో వీరు వివాహం చేసుకున్నారు. వీసా సమస్యతో కెనడాలో కలిసి జీవించలేకపోయారు. అయితే ఆమె ఇటీవల పాకిస్తాన్ ను సందర్శించగా షాజాద్ వద్ద 6 నెలల పాప ఉంది.

    నయీమ్ షాజాద్ గతంలో ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో మేరీ అతనికి అన్ని విధాలుగా సాయం చేసింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మేరీ ధనవంతురాలేమీ కాదు కేవలం పెన్షన్ డబ్బులే ఆమెకు ఆసరా. కెనడా వెళ్లేందుకు డబ్బు కోసమే షాజాద్ మెరీని వివాహం చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ జంట తోసిపుచ్చుతోంది. ఇలాంటి వాటిని పట్టించుకోమని చెప్తుంది. డీప్రెషన్ లో ఉన్న సమయంలో మేరీ తనను అన్ని విధాలుగా ఆదుకుంది అందుకే ఆమెను నేను వివాహం చేసుకున్నాను అని షాజాద్ చెప్పడం కొసమెరుపు.

    Share post:

    More like this
    Related

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    Tamilnadu News : కూతురు ప్రేమ పెళ్లి.. ఆ తండ్రి చేసిన ఘాతుకం ఇద

    Tamilnadu News :తమిళనాడు తంజావూరులో ఎస్సీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని...

    Bride Was Kidnapped : వధువును కిడ్నాప్ చేసిన కుటుంబం.. వరుడి ముందే ఘటన.. వైరల్ వీడియో

    Bride Was Kidnapped : నేటి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి....

    10 లోపే ప్రేమ.. పెళ్లి.. బిడ్డ.. చివరకు ట్విస్ట్

    పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వారికి కూడా సంసారం ఈదడం కష్టమే....