24.7 C
India
Sunday, June 23, 2024
More

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Date:

    Pinnelli Brothers
    Pinnelli Brothers

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు పిన్నెల్లి సోదరులు వెళ్లారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి వివిధ అంశాలపై చర్చలు జరిపి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోని మేడపైకి వెళ్లారు.

    తనను అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం నుంచి కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు రావడంతో భయపడి అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వారి ఇంటి వెనుక ఉన్న గోడను దూకి ప్రైవేట్ వాహనంలో పారిపోయారు. మాచర్లలో తీవ్ర కలకలం సృష్టించిన పిన్నెల్లి సోదరుల కేసును ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. అన్నదమ్ములు తాడేపల్లి పర్యటన, తదనంతరం వారి చర్యల తీవ్రత.. తదనంతర పరిణామాలపై ఎన్నికల సంఘం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అల్లర్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పోలీసులు పిన్నెల్లి సోదరులతో కలిసిపోయి ఈ మారణ హోమం సృష్టించిందని టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి వైసీపీ నేతలు, కొందరు రౌడీలతో కలిసి పోలింగ్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకొని గందరగోళం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అఘాయిత్ంపై ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు సమగ్ర నివేదిక తయారు చేసి ఈసీకి అందజేశారు.

    దీంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తమ పరిస్థితి తీవ్రతను గ్రహించిన పిన్నెల్లి సోదరులు న్యాయ పరమైన చిక్కులు రాకుండా తప్పించుకునేందుకు పారిపోయారు.

    Share post:

    More like this
    Related

    Jagan : అసెంబ్లీకి జగన్ వస్తే కచ్చితంగా గౌరవం ఇస్తాం !

    Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు స్పీకర్ గా...

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం....

    Virat Kohli : ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. భారత కోచ్ సంచలన వ్యాఖ్యలు

    Virat Kohli : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్...

    CM Revanth Reddy : చంద్రబాబుతో పోటీ తథ్యం.. రేవంత్ రెడ్డి..

    Telangana CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఎన్నికైన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Change in Jagan : జగన్ లో ఆ మార్పునకు కారణం ఇదేనా..? ఎందుకిలా..?

    Change in Jagan : ఇటీవల ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ...

    Pawan Kalyan : తొలిసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

    Pawan Kalyan : ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి...

    Jagan Tweet : వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

    Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్...

    Pawan Kalyan and Jagan : బద్ధ శత్రువులు కలిసిన వేళ..జగన్-పవన్ కలయిక వైరల్

    Pawan Kalyan and Jagan : జనసైనికులకు, మెగాభిమానులకు జూన్ 21 కలకాలం...