33.2 C
India
Sunday, May 19, 2024
More

    Politics Religion : రాజకీయం.. మతం.. ఉబిలో చిక్కుకోకండి..!

    Date:

    Politics Religion
    Politics Religion, Issued in public interest

    Politics Religion : రాజకీయ చదరంగం.. మతోన్మాదుల కబంధ హస్తాల్లో అమాయక ప్రజలు చిక్కుకోవద్దని మానవాతవాదులు సూచిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రజల మధ్య మతం.. కులం.. వర్గం పేరుతో ప్రజల మధ్య ఎన్నో ఏళ్ళుగా చిచ్చు పెడుతున్నారే ఉన్నారు. వారి మాటలకు ఆకర్షితలైన ఎంతో మంది తమ స్నేహితులను.. బంధువులను కోల్పోయారు. ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

    మన కష్ట సమయాల్లో తోడు నిలిచే స్నేహితులు.. చుట్టుపక్కల వారిని మతం.. రాజకీయ పేరుతో దూరం పెడితే చివరకు నష్టపోయేది మనమే. కావున రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చే బీరు.. బిర్యానీ.. డబ్బు కోసమే ఆశపడి మనవాళ్లను దూరం చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులు.. మతోన్మాదుల జిమ్మిక్కులను ఓ కంట కనిపెట్టాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    DK Aruna : డీకే అరుణ దారెటు.. హస్తం వైపేనా..?

    DK Aruna : బీజేపీలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి...

    Telangana EC’s key statement : తెలంగాణలో ఎన్నికలు.. నగదు తరలింపుపై ఈసీ కీలక ప్రకటన

    Telangana EC's key statement : తెలంగాణలో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్...