38.7 C
India
Saturday, May 18, 2024
More

    Pooja Hegde stunning look : ఎద అందాలను చూపిస్తూ స్టన్నింగ్ లుక్ విసిరిన పూజా హెగ్డే.. సెగలు పుట్టిస్తుందిగా..!

    Date:

    Pooja Hegde stunning look
    Pooja Hegde stunning look

    Pooja Hegde stunning look : పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పుడు ఈమె ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫేమస్.. తెలుగులో అట్టర్ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న పూజా ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అని పిలిపించు కోవడానికి చాలానే కష్టపడింది.. ఇప్పటి వరకు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోలందరితో ఆడిపాడింది..

    వరుసగా సూపర్ హిట్స్ అందుకుని కెరీర్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా గురించి చాలానే చెప్పుకోవాలి.. ఈమె కెరీర్ లో అల వైకుంఠపురంలో సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా కంటే ముందు హిట్ వచ్చిన ఈ అమ్మడు పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు.. కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో ఈమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..

    Pooja Hegde stunning look
    Pooja Hegde stunning look

    ఇక ఈ మధ్య మళ్ళీ ప్లాప్ అందుకుంటున్న పూజా కాస్త రేసులో వెనుక బడింది అనే చెప్పాలి.. ఈమె బీస్ట్, రాధేశ్యామ్ వంటి అట్టర్ ప్లాప్ సినిమాలతో మరింత ఢీలా పడింది.. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో ప్రజెంట్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మాత్రమే చేస్తుంది. ఇది మినహా మరో సినిమా లేదు.

    ఇదిలా ఉండగా పూజా హెగ్డే కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో అందాలను ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తుంది.. ఇక ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ తో సోషల్ మీడియాను వేడెక్కేలా చేసింది.. పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో సెల్ఫీ తీసుకున్న ఈ భామ ఎద అందాలతో సెగలు పుట్టిస్తుంది.. కారు వెనుక సీట్ లో కూర్చుని చాలా క్లోజ్ గా ఎద అందాలను చూపిస్తూ ఇచ్చిన స్టన్నింగ్ స్టిల్ భలే ఆకట్టు కుంటుంది.. ఆ ఫోటోపై మీరు ఓ లుక్కేయండి..

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : చైతు నెక్స్ట్ మూవీకి హిట్ పెయిర్ హీరోయిన్

    Naga Chaitanya : అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Pooja Hegde : రెండో‌సారి.. అదిరింది.. వైరల్ అవుతున్న పూజా హెగ్డే పోస్ట్  

    Pooja Hegde : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్...

    Pooja Hegde : మిస్ వరల్డ్ 2024లో పింక్ కలర్ షోలో పూజా హెగ్డే

    Pooja Hegde : నిన్న (మార్చి 9) రాత్రి ముంబైలో జరిగిన...