27.5 C
India
Thursday, August 13, 2026
More

    Poonam Bajwa Bikini : పూనమ్ బజ్వా బికినీ ట్రీట్.. తడిసిన అందాల్లో అదిరింది..

    Date:

    Poonam Bajwa Bikini
    Poonam Bajwa Bikini
    Poonam Bajwa Bikini : సోషల్ మీడియాలో ఈ మధ్య అందాల విందుకు హద్దు అనేది లేకుండా పోతుంది.. ముద్దుగుమ్మలు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో తమ ఘాటైన అందాలతో వేడెక్కిస్తున్నారు.. మరి ముద్దుగుమ్మలే రెచ్చిపోతుంటే మన యూత్ మాత్రం ఊరుకుంటుందా.. అస్సలు ఊరుకోదు.. ఒక రేంజ్ లో వీరి అందాలను వీక్షిస్తున్నారు..
    మరి అందం, హాట్ ఎక్స్పోజ్ చూపిస్తున్న కూడా పట్టించుకోని ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు.. ఈమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది.. పూనమ్ కు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం రాలేదు.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది.
    అయితే ఈ భామ కెరీర్ పరంగా వెనుక బడి ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది..మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది..
    ఈసారి ఏకంగా బికినీ ట్రీట్ ఇచ్చింది.. బ్లాక్ బికినీలో తొడల అందాలతో పాటు ఎద అందాలను హైలెట్ గా చూపిస్తూ క్లివేజ్ షోతో కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె అందాలను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఈ గ్లామరస్ ట్రీట్ పై మీరు ఓ లుక్కేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Poonam Bajwa (@poonambajwa555)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : పసుపు చీరలో బజ్వా గ్రేస్‌ఫుల్ లుక్.. పూనమ్ బాజ్వానా మజాకా?

    Poonam Bajwa : పూనమ్ బాజ్వా గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Poonam Bajwa : సొగసులతో కుర్రకారుకు విందు చేస్తున్న పూనం బాజ్వా.. పూనమ్ బ్రౌన్ కామిసోల్ టోటల్ వైబ్!

    Poonam Bajwa : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ముద్దుగుమ్మ పూనం బజ్వా....

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    Poonam Bajwas Beauty : పూనమ్ బజ్వా అందాల మంటలు.. కింద, మీద మొత్తం పరిచేసింది..!

    Poonam Bajwas Beauty : సీనియర్ బ్యూటీ అయిన పూనమ్ బజ్వా...