38.3 C
India
Sunday, May 5, 2024
More

    Poonam Bajwa Hot : విప్పి చూపిస్తున్న పూనమ్ బజ్వా.. బ్లాక్ లో యమ హాట్ గురూ!

    Date:

    Poonam Bajwa Hot
    Poonam Bajwa Hot

    Poonam Bajwa Hot : పరిస్థితులకు తగ్గట్టుగా హీరోయిన్స్ లో మార్పు వస్తుంది. ఇది వరకు అందాల ఆరబోత చేయాలంటే ఆలోచించే ముద్దుగుమ్మలు ఇప్పుడు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా అందాల ఆరబోత చేస్తున్నారు. అది కూడా సోషల్ మీడియా వేదికగా.. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే అనేలా చేస్తున్నారు.

    అంతలా యూత్ కు సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతుంది. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు.. అందం, హాట్ ఎక్స్పోజ్ తో నెట్టింట ఎప్పటి కప్పుడు ట్రెండింగ్ లో నిలిచే ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు.. ఈమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది అని చెప్పాలి..

    ఈమెకు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం లేదు అనే టాక్ ఉంది.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది. మరి పూనమ్ బజ్వా కెరీర్ పరంగా వెనుక బడి ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది..

    మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను చూపిస్తూ క్లివేజ్ షోతో కూడా కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె అందాలను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఈ అమ్మడి గ్లామరస్ ట్రీట్ పై మీరు ఓ లుక్కేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Poonam Bajwa (@poonambajwa555)

    Share post:

    More like this
    Related

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    Poonam Bajwas Beauty : పూనమ్ బజ్వా అందాల మంటలు.. కింద, మీద మొత్తం పరిచేసింది..!

    Poonam Bajwas Beauty : సీనియర్ బ్యూటీ అయిన పూనమ్ బజ్వా...

    Poonam Bajwa : బికినీలో భారీ పరువాలతో పిచ్చెక్కించిన పూనమ్ బజ్వా.. చూసి తట్టుకోగలరా..!

    Poonam Bajwa : ఈ నడుమ సీనియర్ భామలు బాగా రెచ్చిపోతున్నారు. వరుసగా...

    Poonam Bajwa : పూనమ్ బజ్వా సోకుల విందు.. తడి అందాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ!

    Poonam Bajwa : ఒకప్పుడు భామల అందాల విందు చూడాలంటే సినిమాలు మాత్రమే.....