40.8 C
India
Sunday, April 28, 2024
More

    Poonam Bajwa : పూనమ్ బజ్వా సోకుల విందు.. తడి అందాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ!

    Date:

    Poonam Bajwa was shared her latest photos in social media
    Poonam Bajwa  latest photos 

    Poonam Bajwa :

    ఒకప్పుడు భామల అందాల విందు చూడాలంటే సినిమాలు మాత్రమే.. కానీ ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సోషల్ మీడియాను ఫాలో అయితే అంతకు మించి అందాల విందు ఖాయం.. దీంతో యూత్ కు సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతుంది. మరి అందం, హాట్ ఎక్స్పోజ్ చూపిస్తున్న కూడా పట్టించుకోని ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు..
    ఈమె కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతుంది అని చెప్పాలి.. పూనమ్ కు రావాల్సినంత గుర్తింపు కానీ అవకాశాలు కానీ రావడం లేదు అనే టాక్ ఉంది.. మంచి టాలెంట్ ఉన్న కూడా ఈమె అవకాశాలు అందుకోలేక రేసులో వెనుక ఉంది.
    పూనమ్ కెరీర్ పరంగా ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తుంటుంది.. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది..
    ఎద, తొడల అందాలను హైలెట్ గా చూపిస్తూ క్లివేజ్ షోతో కూడా కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె అందాలను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది.. కుర్రకారును ఓ రేంజ్ లో కవ్విస్తున్న ఈ భామ గ్లామరస్ ట్రీట్ పై మీరు ఓ లుక్కేయండి..

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    Poonam Bajwas Beauty : పూనమ్ బజ్వా అందాల మంటలు.. కింద, మీద మొత్తం పరిచేసింది..!

    Poonam Bajwas Beauty : సీనియర్ బ్యూటీ అయిన పూనమ్ బజ్వా...

    Poonam Bajwa : బికినీలో భారీ పరువాలతో పిచ్చెక్కించిన పూనమ్ బజ్వా.. చూసి తట్టుకోగలరా..!

    Poonam Bajwa : ఈ నడుమ సీనియర్ భామలు బాగా రెచ్చిపోతున్నారు. వరుసగా...

    Poonam : స్విమ్ సూట్ లో పూనమ్ థైస్ అదరహో..

    Poonam  : పూనమ్ బజ్వా 2005లో ‘మొదటి సినిమా’ తో టాలీవుడ్...